సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సరైన జతను గుర్తించండి
Identify the correct pair
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఎస్ఐ పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1948–70
- మాక్ టెస్ట్ రాయండి: తెలంగాణ పోలీస్ ఎస్ఐ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ మిగులు నిధుల విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం కుమారస్వామి కమిట…
- 1969 లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటి…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆధిపత్య ధోరణి కలిగిన ఆంధ్ర రాజకీయ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన…
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968 సంవత్సరము ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఎస్ఐ పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1948–70 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- నోట్ ఆన్ సేఫ్‌గార్డ్స్ పెద్ద మనుషుల ఒప్పందానికి చేసిన ముఖ్యమైన సవరణ ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. తెలంగాణ మిగులు నిధుల విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం కుమారస్వామి కమిటీని నియమించింది. గణనీయంగా నిధులను ఖర్చు పెట్టలేదని కమిటీ నిర్ధారించింది. B. ముల్కీ నియమాలను కొనసాగించేందుకు గాను రాజ్యాంగ సవరణకై సరైన సిఫార్సులు చేసేందుకు భారత ప్రభుత్వం వాంఛూ కమిటీని నియమించింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- 1969 లో తెలంగాణ ప్రజాసమితి ఏర్పడిన తర్వాత ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆధిపత్య ధోరణి కలిగిన ఆంధ్ర రాజకీయ నాయకత్వం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలను ఉల్లంఘించింది. B. అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరు ‘ప్రాంతీయ కమిటీ’ గా పేర్కొని, తర్వాత ‘ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కమిటీ’ గా పిలవబడింది. C. రాష్ట్రం పేరుకు సంబంధించి ఇద్దరు మొదట ఒప్పుకున్న పేరు “తెలుగునాడు”. తదనంతరం వాళ్ళకు ఈ పదం నచ్చలేదని, ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. D. తెలంగాణ నుండి ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గాని ఉన్నట్లు అయితే వారే ‘ప్రాంతీయ కమిటీ’ చైర్మన్‌గా ఉండాలని నిర్ణయించారు. కాని ప్రకటనలో అది తెలుపబడలేదు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణ ప్రాంతీయ సమితిని 1968 సంవత్సరము ఇల్లెందులో కొలిశెట్టి రామదాసు స్థాపించాడు. B. 8 జనవరి, 1969 న ఖమ్మంలో ఎ. రవీంద్రనాథ్ ప్రత్యేక తెలంగాణ కొరకు నిరవధిక నిరాహారదీక్ష ప్రారంభించాడు. C. 10 జనవరి, 1969 న పాల్వంచలో పి. కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. D. తెలంగాణ డిమాండ్‌కు స్వామి రామానంద తీర్థ మద్దతునిచ్చాడు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
టి.ఎన్. సదాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. జె. ఈశ్వరీబాయి రిపబ్లికన్ పార్టీ ఎమ్మెల్యే, అందుకే జత 1 తప్పు.
T.N. Sadalakshmi served as Deputy Speaker of the Andhra Pradesh Assembly. J. Eshwaribai was a Republican Party MLA, so pair 1 is wrong.