సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఎన్నికలలో “పై ఏదీయు కాదు” (నోటా)కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. భారత ఉన్నత న్యాయస్థానం 2013 లో ‘నోటా’కు సంబంధించిన తీర్పును వెలువరించింది. B. ఎన్నికలలో ‘నోటా’ ను ప్రవేశపెట్టడానికి భారత పార్లమెంటు 2011 లో చట్టం చేసింది. C. ఒక వేళ ఎన్నికలో మిగతా అభ్యర్థుల కంటె నోటాకు అత్యధిక ఓట్లు పడినట్లయితే ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వయించబడుతుంది. D. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) నోటాను ప్రవేశపెట్టడానికి దారి తీసింది. సరియైన ప్రకటనలను ఎంచుకొనుము :
Consider the following statements about introduction of ‘None of the above (NOTA)’ in the elections : A. The Supreme Court of India Pronounced the judgement regarding NOTA in 2013. B. The Parliament of India passed a law for introduction of NOTA in 2011. C. If NOTA gets the highest votes in an election, the election to that seat will be reconducted. D. A Public Interest Litigation (PIL) contributed for introduction of NOTA. Choose the correct statements :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 లోని క్రింది ఏ నియమం (provision) ప్రకారం రాజకీయ పార్టీల నమోదు (రిజిస్ట్రేషన్)…
- క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లతో జతపరచండి : ఆర్థిక సంఘం చైర్మన్ A. 12 వ I. ఎన్.కె. సింగ్ B. 1…
- రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైన కనీస వయస్సు ఎంత?
- అధికారం-ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ కి…
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ప్రజా ప్రాతినిధ్యం చట్టం, 1951 లోని క్రింది ఏ నియమం (provision) ప్రకారం రాజకీయ పార్టీల నమోదు (రిజిస్ట్రేషన్) చేయబడుతుంది ?
- క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లతో జతపరచండి : ఆర్థిక సంఘం చైర్మన్ A. 12 వ I. ఎన్.కె. సింగ్ B. 13 వ II. డా. విజయ్ కేల్కర్ C. 14 వ III. వై.వి. రెడ్డి D. 15 వ IV. డా. సి. రంగరాజన్ V. వై.బి. చౌహాన్ సరియైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- రాజ్యసభ సభ్యుడు కావడానికి అవసరమైన కనీస వయస్సు ఎంత?
- అధికారం-ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించడమే సుపరిపాలన లక్ష్యం. ఈ దిశలో ముఖ్యమైన అంశం ప్రభుత్వపు ప్రతిస్పందన. ఈ కింది వాటిలో ప్రతిస్పందనను బలపరచేవి ఏవి ? A. పౌరుల చార్టరును అభివృద్ధి చేయడం, దానికి కట్టుబడి ఉండటం. B. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం. C. చట్టాలు, నిబంధనలు, విధానాలను సమీక్షించడం. D. రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియలలో పోటితత్వం. E. పారదర్శకత, సమాచార హక్కు. సరైన జవాబును ఎంచుకొనుము:
- భారత రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్ కాలేజ్’ లో ఉండే సభ్యులు ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
పీయూసీఎల్ వేసిన ప్రజాహిత వ్యాజ్యంపై 2013 సుప్రీంకోర్టు తీర్పుతో నోటా వచ్చింది. 2011 లో పార్లమెంటు చట్టం చేయలేదు; నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎక్కువ ఓట్ల అభ్యర్థే గెలుస్తారు. కాబట్టి A, D మాత్రమే.
NOTA came from the Supreme Court's 2013 judgment on a PIL by PUCL. No law was passed by Parliament in 2011, and the candidate with most votes still wins even if NOTA leads. So A and D only.