సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
పోషకాహార సర్వేలలో ఉపయోగించే క్రింది జీవరసాయన పరీక్షలను పరిగణించండి మరియు తదనుగుణంగా వాటిని సరిపోల్చండి. పోషకం పద్ధతి A. విటమిన్ A 1. యూరిన్ N-మిథైల్ నికోటినామైడ్ B. విటమిన్ – K 2. సీరం అల్బుమిన్ C. ప్రోటీన్ 3. ప్రోథ్రాంబిన్ సమయం D. నియాసిన్ 4. సీరం రెటినోల్ సరియైన జవాబును ఎంచుకోండి.
Consider the following biochemical tests used in nutrition surveys and match them accordingly : Nutrient Method A. Vitamin A 1. Urine N-methyl nicotinamide B. Vitamin K 2. Serum albumin C. Protein 3. Prothrombin time D. Niacin 4. Serum retinol Choose the correct answer from the following.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏ పంట యొక్క ఎండిన సుగంధ వేర్లను మ్యాట్లు, కర్టెన్లు మరియు ఫ్యాడ్ల వంటి వాటి తయారీలో ఉపయోగిస్తా…
- వృక్షాలకు చెందిన బెరడు (బార్క్) ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో తెలపడమయినది : A. బెరడు చెట్టు లోనికి నీటి సరఫరాన…
- రోగ కారక జీవుల (వెక్టర్) ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు, రోగ కారక జీవుల మరియు _______ నియంత్రణ చర్యలు లక్ష…
- ‘కొలోస్ట్రమ్’ అనే పాలు
- శిశు పోషకాహార అవసరాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. కింది ప్రకటనలలో ఏది నిజమైనది ? A. ఆరోగ్యవంతమైన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్ కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిలో ఏ పంట యొక్క ఎండిన సుగంధ వేర్లను మ్యాట్లు, కర్టెన్లు మరియు ఫ్యాడ్ల వంటి వాటి తయారీలో ఉపయోగిస్తారు ?
- వృక్షాలకు చెందిన బెరడు (బార్క్) ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో తెలపడమయినది : A. బెరడు చెట్టు లోనికి నీటి సరఫరాను ప్రోత్సహించును. B. బెరడు చెట్టులోనికి నీరు మరియు వ్యాధి కారక క్రిముల చేరికను అరికడుతుంది. పై ప్రతిపాదనలలో ఏది సరైనది/ఏవి సరైనవి ?
- రోగ కారక జీవుల (వెక్టర్) ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు, రోగ కారక జీవుల మరియు _______ నియంత్రణ చర్యలు లక్ష్యంగా చేసుకోవాలి.
- ‘కొలోస్ట్రమ్’ అనే పాలు
- శిశు పోషకాహార అవసరాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. కింది ప్రకటనలలో ఏది నిజమైనది ? A. ఆరోగ్యవంతమైన పిల్లవాడిలో తన జనన బరువు మూడు నెలలకు రెట్టింపు అవుతుంది. B. శిశువు ఒక రోజులో సగటుగా గ్రహించిన తల్లిపాలలోని మొత్తం కొవ్వు పదార్థం, కొవ్వు ఆమ్లాల నమూనాపై శిశువుల పోషకాహార సిఫార్సులు ఆధారపడి ఉంటాయి. C. మొదటి నాలుగు నెలల్లో, శిశువు యొక్క రక్త పరిమాణం రెట్టింపు అవుతుంది మరియు హిమోగ్లోబిన్లో ఇనుము యొక్క గాఢత పుట్టినప్పుడు ఉన్న దానిలో సగానికి పడిపోతుంది. D. ముర్రుపాలు అనేది శిశువుకు మొదటి రోగ నిరోధకత. సరైన దానిని ఎంచుకోండి.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
విటమిన్ A కి సీరం రెటినోల్, విటమిన్ K కి ప్రోథ్రాంబిన్ సమయం, ప్రోటీన్‌కు సీరం అల్బుమిన్, నియాసిన్కు మూత్రంలో N-మిథైల్ నికోటినామైడ్. జవాబు A-4, B-3, C-2, D-1.
Vitamin A is checked by serum retinol, vitamin K by prothrombin time, protein by serum albumin and niacin by urinary N-methyl nicotinamide. So A-4, B-3, C-2, D-1.