PrajaPrep
జనరల్ సైన్స్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

వృక్షాలకు చెందిన బెరడు (బార్క్) ఉపయోగాన్ని క్రింది వాక్యాలలో తెలపడమయినది : A. బెరడు చెట్టు లోనికి నీటి సరఫరాను ప్రోత్సహించును. B. బెరడు చెట్టులోనికి నీరు మరియు వ్యాధి కారక క్రిముల చేరికను అరికడుతుంది. పై ప్రతిపాదనలలో ఏది సరైనది/ఏవి సరైనవి ?

The role of bark (cork) of the plants is stated hereunder : A. Bark helps in the transport of water in the plant. B. Bark prevents entry of water and pathogenic organisms into the plant. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

B మాత్రమే. బెరడు కణాలు సుబెరిన్ పూతతో ఉన్న మృత కణాలు; ఇవి నీరు, క్రిములను లోపలికి రానివ్వవు. నీటి రవాణా దారువు (xylem) చేస్తుంది.

B only. Cork cells are dead and coated with suberin, so bark keeps out water and pathogens; water is carried by the xylem, not the bark.