సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
శిశు పోషకాహార అవసరాలకు సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. కింది ప్రకటనలలో ఏది నిజమైనది ? A. ఆరోగ్యవంతమైన పిల్లవాడిలో తన జనన బరువు మూడు నెలలకు రెట్టింపు అవుతుంది. B. శిశువు ఒక రోజులో సగటుగా గ్రహించిన తల్లిపాలలోని మొత్తం కొవ్వు పదార్థం, కొవ్వు ఆమ్లాల నమూనాపై శిశువుల పోషకాహార సిఫార్సులు ఆధారపడి ఉంటాయి. C. మొదటి నాలుగు నెలల్లో, శిశువు యొక్క రక్త పరిమాణం రెట్టింపు అవుతుంది మరియు హిమోగ్లోబిన్లో ఇనుము యొక్క గాఢత పుట్టినప్పుడు ఉన్న దానిలో సగానికి పడిపోతుంది. D. ముర్రుపాలు అనేది శిశువుకు మొదటి రోగ నిరోధకత. సరైన దానిని ఎంచుకోండి.
Consider the following statements regarding nutritional requirements for Infants : A. Healthy child doubles his birth weight by three months. B. The nutritional recommendations for infants are based on total fat content and fatty acid pattern of the average daily intake of human milk. C. During the first four months, the baby’s blood volume doubles and concentration of iron in hemoglobin falls to about half that was present at birth. D. Colostrum is the first immunization to the infant. Choose the correct answer.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్
- టాపిక్:
- జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది జతలను పరిశీలించండి : A. రామ్‌దేవ్ మిశ్రా – భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు B. రాబర్ట్ బ్రౌన్ – సూక…
- ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించేవాటిని గుర్తించండి.
- టైప్ II డయాబెటిస్‌కు ప్రధాన కారణం
- ‘Virus’ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం
- మూత్రంలో అసాధారణ మొత్తంలో చక్కెర ఉంటే _________ అంటారు.
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ ఆఫీస్ సబార్డినేట్ కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది జనరల్ సైన్స్ · రోజువారీ జీవశాస్త్రం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది జతలను పరిశీలించండి : A. రామ్‌దేవ్ మిశ్రా – భారతదేశంలో జీవావరణ శాస్త్ర పితామహుడు B. రాబర్ట్ బ్రౌన్ – సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడు C. ఆంటోన్ వాన్ ల్యూవెన్హక్ – కేంద్రకంను ఆవిష్కరించిన వ్యక్తి D. న్యూటన్ – సార్వత్రిక గురుత్వాకర్షణ సూత్రం సరియైనవికాని జతలను ఎంపిక చేయండి :
- ఆహారపు గొలుసులో వినియోగదారులకు సూచించేవాటిని గుర్తించండి.
- టైప్ II డయాబెటిస్‌కు ప్రధాన కారణం
- ‘Virus’ అనే పదం లాటిన్ పదం నుంచి వచ్చింది. దాని అర్థం
- మూత్రంలో అసాధారణ మొత్తంలో చక్కెర ఉంటే _________ అంటారు.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
జనన బరువు సాధారణంగా ఐదు నెలలకు రెట్టింపవుతుంది, కాబట్టి A తప్పు. ముర్రుపాలను శిశువు మొదటి టీకా అంటారు. C, D సరైనవి.
Birth weight usually doubles by about five months, so A is wrong. Colostrum is called the baby’s first immunisation. C and D are correct.