సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది గ్రాఫ్ పటంలో 2015 నుండి 2021 వరకు అమ్మిన బ్రాండెడ్ పర్శనల్ కంప్యూటర్లు, అసెంబుల్డ్ పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాల శాతాలను ఆధారంగా చేసుకొని క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 2015 సంవత్సరంలో అమ్మిన బ్రాండెడ్ పర్సనల్ కంప్యూటర్లు, అసెంబుల్డ్ పర్సనల్ కంప్యూటర్ల మొత్తం అమ్మకాలు 2,00,000. మొత్తం కంప్యూటర్ల అమ్మకాల్లో ప్రతి సంవత్సరం 10% చొప్పున పెరుగుదల ఉంది. [గ్రాఫ్, అక్షర రూపంలో] సంవత్సరాల వారీ అమ్మకాల వాటా (%), 2015 నుండి 2021: బ్రాండెడ్ PCs: 30, 40, 50, 60, 70, 60, 80 అసెంబుల్డ్ PCs: 70, 60, 50, 40, 30, 40, 20 2016 సంవత్సరంలో ఎన్ని బ్రాండెడ్ పర్సనల్ కంప్యూటర్లు అమ్మబడ్డాయి ?
Study the following graph pertaining to sales percentage of Branded and Assembled PCs sold during 2015 to 2021 and answer the question given below. Total PCs (Branded and Assembled together) sold in the year 2015 was 2,00,000 and total sales of computers were increased at the rate of 10 % per every year. [Graph, written out] Sales share (%) by year, 2015 to 2021: Branded PCs: 30, 40, 50, 60, 70, 60, 80 Assembled PCs: 70, 60, 50, 40, 30, 40, 20 How many Branded PCs were sold in the year 2016 ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది ఇచ్చిన బార్ చార్ట్‌లో ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చులు (వేల రూపాయల్లో) ఐదు నెలలు అయిన రెండు సంవత్సరాల…
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింద…
- క్రింది వాటిలో నుండి పై-చార్ట్‌కు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. A) పై-చార్ట్‌లోని సెక్టార్ కోణం 225…
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. అన్ని కం…
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E. అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. C కంపెన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది అంకగణితం · డేటా ఇంటర్‌ప్రిటేషన్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది ఇచ్చిన బార్ చార్ట్‌లో ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చులు (వేల రూపాయల్లో) ఐదు నెలలు అయిన రెండు సంవత్సరాల కాలానికి ఇవ్వబడ్డాయి. 2021, 2022 సంవత్సరాల సగటు నెలసరి ఖర్చుల మధ్య నిష్పత్తి ఎంత ? ఒక కుటుంబం యొక్క నెలసరి ఖర్చులు (బార్ చార్ట్ విలువలు) నెల | 2021 | 2022 జనవరి | 30 | 38 ఫిబ్రవరి | 26 | 36 మార్చ్ | 34 | 25 ఏప్రిల్ | 37 | 45 మే | 43 | 51
- క్రింద ఇవ్వబడిన “పై” చార్ట్‌లో వివిధ డిగ్రీ కోర్సుల్లో ఉన్న 15,000 మంది విద్యార్థుల విభజన, శాతాల్లో ఇవ్వబడింది. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు, కామర్స్ చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య తేడా ఎంత ? విద్యార్థుల విభజన (పై చార్ట్ విలువలు): ఇంజనీరింగ్ 33% | మేనేజ్మెంట్ 27% | కామర్స్ 18% | ఆర్ట్స్ 12% | సైన్స్ 10%
- క్రింది వాటిలో నుండి పై-చార్ట్‌కు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి. A) పై-చార్ట్‌లోని సెక్టార్ కోణం 225° అయితే, అది పై-చార్ట్‌లో 5/8 వ భాగం. B) ఇచ్చిన దత్తాంశంకు పై-చార్ట్‌లో ఐదు సెక్టార్లు ఉన్నాయి, అయిన వాటి కోణాలు 35°, 80°, 40°, 120° మరియు 25°. సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. అన్ని కంపెనీల సగటు ఉత్పత్తికి, సగటు డిమాండ్‌కి మధ్య తేడా ఎంత ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
- క్రింద ఇచ్చిన పట్టికలలో A, B, C, D, E. అనే ఐదు కంపెనీల మొబైల్ ఫోన్ల డిమాండ్, ఉత్పత్తులు ఇవ్వబడ్డాయి. C కంపెనీ యొక్క మొబైల్ఫోన్ల ఉత్పత్తికి, డిమాండ్‌కి మధ్య ఉన్న భేదం, ఈ క్రింద ఇచ్చిన ఏ రెండు కంపెనీల యొక్క, ఉత్పత్తుల మధ్య భేదాల మొత్తానికి సమానం ? కంపెనీ | A | B | C | D | E డిమాండ్ | 16,000 | 26,000 | 24,000 | 48,000 | 42,000 ఉత్పత్తి | 10,000 | 22,000 | 36,000 | 40,000 | 64,000
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
2016 లో మొత్తం అమ్మకాలు = 2,00,000 × 1.1 = 2,20,000. 2016 లో బ్రాండెడ్ వాటా 40%, కాబట్టి 2,20,000 లో 40% = 88,000.
Total sales in 2016 = 2,00,000 × 1.1 = 2,20,000. Branded PCs had a 40% share in 2016, so 40% of 2,20,000 = 88,000.