PrajaPrep
ఆర్థికం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక ర్యాంక్ మరియు మానవ అభివృద్ధి సూచిక విలువకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. 2004-05 లో తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.40 కంటే తక్కువగా ఉంది. B. 2011-12 లో తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక విలువ 0.50 కంటే ఎక్కువగా ఉంది. C. 2004-05 లో తెలంగాణ యొక్క మానవ అభివృద్ధి సూచిక ర్యాంక్ భారతదేశంలోని పెద్ద రాష్ట్రాలలో 8 గా ఉంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

Which of the following statements is/are true in relation to human development index (HDI) rank and human development index value of Telangana ? A. In 2004-05, the HDI value of Telangana was less than 0.40. B. In 2011-12, the HDI value of Telangana was more than 0.50. C. In 2004-05, the HDI rank of Telangana was 8 among the major states of India. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
ఆర్థికం · తెలంగాణ ఆర్థికం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

తుది కీ ప్రకారం A, B సరైనవి, C కాదు.

Per the final key, A and B are correct and C is not.