సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
A, B, C, D, E మరియు F అనే ఆరుగురు వ్యక్తులు గల ఒక కుటుంబంలో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. ‘A’, Bకి సోదరుడు, మరియు Fకు మేనమామ/ బాబాయి. ‘F’,Dకి ఏకైక సంతానం.‘C’,Dకి అత్తగారు. Cకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ‘E’, Fకు భర్త. క్రింది వాటిలో ఏదిఆ కుటుంబంలోని మగ వ్యక్తులను సూచిస్తుంది?
A, B, C, D, E and F are six members in a family in which there are two married couples. A is the brother of B and uncle of F. F is the only child of D. C is the mother-in-law of D. C has one son and one daughter. E is the husband of F.Which of the following denotes male members in the family ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- రీజనింగ్ · రక్త సంబంధాలు
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఒక ఫొటోలోని ఒక వ్యక్తిని చూపిస్తూ A ఇలా అన్నాడు. "అతని కూతురు యొక్క తల్లి నా తండ్రి యొక్క కోడలు". ఆ వ్యక్తికి…
- B యొక్క ఏకైక కూతురు A, B యొక్క భర్త C. C యొక్క తండ్రి D మరియు D యొక్క భార్య E. అప్పుడు E కు A తో గల సంబంధం.
- A యొక్క కుమారుడు M, V యొక్క కుమార్తె R, M మరియు R ల సోదరి S. B కు S తో వివాహం జరిగింది మరియు B యొక్క కుమారుడు…
- ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న P, Q, R, S, T, U మరియు V ఏడుగురుల్లో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. V ఒక గృహిణి మరియు…
- ఆనంద్ తండ్రి సోదరి కుమారుడు మహేష్. వినయ్‌కు తల్లి మరియు ఆనంద్‌కు అమ్మమ్మ / నాన్నమ్మ అయిన రమ్య కుమారుడు ఫణి. ప…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · రక్త సంబంధాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఒక ఫొటోలోని ఒక వ్యక్తిని చూపిస్తూ A ఇలా అన్నాడు. "అతని కూతురు యొక్క తల్లి నా తండ్రి యొక్క కోడలు". ఆ వ్యక్తికి A తో గల సంబంధం.
- B యొక్క ఏకైక కూతురు A, B యొక్క భర్త C. C యొక్క తండ్రి D మరియు D యొక్క భార్య E. అప్పుడు E కు A తో గల సంబంధం.
- A యొక్క కుమారుడు M, V యొక్క కుమార్తె R, M మరియు R ల సోదరి S. B కు S తో వివాహం జరిగింది మరియు B యొక్క కుమారుడు K. S మరియు R ల ఏకైక సోదరుడు M. R యొక్క కుమార్తె L. అపుడు A కు L తో గల సంబంధం
- ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్న P, Q, R, S, T, U మరియు V ఏడుగురుల్లో రెండు వివాహిత జంటలు ఉన్నాయి. V ఒక గృహిణి మరియు ఆమె భర్త లాయర్. R, Q యొక్క భార్య, P ఒక ఇంజినియర్ మరియు V యొక్క మనవరాలు. S, R యొక్క మామగారు R ఒక డాక్టర్ మరియు ప్రొఫెసర్ అయిన T కి తండ్రి. U, P యొక్క సోదరుడు మరియు Q యొక్క కుమారుడు. U, R కి ఏమవుతారు ?
- ఆనంద్ తండ్రి సోదరి కుమారుడు మహేష్. వినయ్‌కు తల్లి మరియు ఆనంద్‌కు అమ్మమ్మ / నాన్నమ్మ అయిన రమ్య కుమారుడు ఫణి. ప్రవీణ్, నేహకు తండ్రి మరియు మహేష్‌కు తాత అవుతాడు. ప్రవీణ్ యొక్క భార్య రమ్య. నేహతో వినయ్ భార్యకు గల బంధుత్వమేది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
C కి ఇద్దరు సంతానం: A (కొడుకు), B (కూతురు). C, D కి అత్త, A, F కి మేనమామ కాబట్టి D, B భర్త, F వారి సంతానం. E, F కి భర్త కాబట్టి F స్త్రీ. పురుషులు: A, D, E.
C's two children are A (son) and B (daughter). C is D's mother-in-law and A is F's uncle, so D is B's husband and F is their child. E is F's husband, so F is female. Males: A, D and E.