సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ ప్రభుత్వపు ‘పంట రుణ మాఫీ పథకం 2024 ’ కు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. స్వల్పకాలిక మరియు మధ్యకాలిక పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. B. జిల్లా సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు మరియు షెడ్యూల్డ్ బ్యాంకుల నుండి తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Consider the following statements with regard to the ‘Crop Loan Waiver Scheme 2024’ of the Government of Telangana : A. The scheme applies to short-term and medium-term crop loans. B. The scheme applies to the crop loans obtained from district cooperative banks, rural banks and scheduled banks. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కార్పోరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది తప్పు ?
- తెలంగాణాలో క్రింది పథకాలను ఆ పథకాల లక్ష్యం / ఉద్దేశంతో జతపరచుము : పథకం పేరు లక్ష్యం / ఉద్దేశం A. హరిత హారం I.…
- తెలంగాణ ప్రభుత్వం యొక్క ‘గృహ జ్యోతి’ పథకానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు ?
- తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేంవర్క్ 2020 లో దృష్టి సారింపబడిన కింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్థంభాల సంఖ్…
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కార్పోరేషన్ లిమిటెడ్‌కు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది తప్పు ?
- తెలంగాణాలో క్రింది పథకాలను ఆ పథకాల లక్ష్యం / ఉద్దేశంతో జతపరచుము : పథకం పేరు లక్ష్యం / ఉద్దేశం A. హరిత హారం I. మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం B. కళ్యాణ లక్ష్మి II. పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు, మరియు 6 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించటం C. ఆరోగ్య లక్ష్మి III. వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించటం D. మహాలక్ష్మి IV. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33% నికి పెంచటం సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ప్రభుత్వం యొక్క ‘గృహ జ్యోతి’ పథకానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు ?
- తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేంవర్క్ 2020 లో దృష్టి సారింపబడిన కింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్థంభాల సంఖ్యతో జతపరచుము : దృష్టి సారించిన అంశాలు మూల స్థంభాలు A. నైపుణ్యత మరియు విద్య I. 03 B. పాలన, నైతికత మరియు గోప్యత II. 01 C. పరిశోధన మరియు ఆవిష్కరణ III. 05 D. దత్తతకు అనుమతి మరియు సమూహ సహకారం IV. 02 V. 04 సరైన జవాబును ఎంచుకొనుము :
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్’ అని నామకరణం చేసారు. B. దానిని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. C. అది సర్టిఫికెట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
2024 రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే, మధ్యకాలిక వాటికి కాదు; జిల్లా సహకార, గ్రామీణ, షెడ్యూల్డ్ బ్యాంకుల రుణాలకు వర్తిస్తుంది. B మాత్రమే.
The 2024 waiver covers short-term crop loans only, not medium-term loans, taken from DCCBs, regional rural banks and scheduled commercial banks. B only.