సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణాలో క్రింది పథకాలను ఆ పథకాల లక్ష్యం / ఉద్దేశంతో జతపరచుము : పథకం పేరు లక్ష్యం / ఉద్దేశం A. హరిత హారం I. మహిళలకు రూ. 2500 ఆర్థిక సహాయం B. కళ్యాణ లక్ష్మి II. పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు, మరియు 6 సంవత్సరాలకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు పోషకాహారాన్ని అందించటం C. ఆరోగ్య లక్ష్మి III. వధువు వివాహానికి ఆర్థిక సహాయం అందించటం D. మహాలక్ష్మి IV. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణాన్ని 33% నికి పెంచటం సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Match the following schemes with aims/objectives of these schemes in Telangana : Name of scheme Aim / Objective A. Haritha Haram I. Financial assistance Rs. 2500 for women B. Kalyana Lakshmi II. Nutritious meal for lactating and pregnant women, and childrens below 6 years C. Arogya Lakshmi III. Financial Assistance for bride’s marriage D. Mahalakshmi IV. Increase Tree Cover to 33% of total Geographical area of the state Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం యొక్క ‘గృహ జ్యోతి’ పథకానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు ?
- తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేంవర్క్ 2020 లో దృష్టి సారింపబడిన కింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్థంభాల సంఖ్…
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి…
- తెలంగాణ ప్రభుత్వపు క్రింది సంక్షేమ పథకాలను కాలక్రమానుసారం వాటిని ప్రారంభించిన సంవత్సరాల పరంగా అమర్చండి : A. క…
- ఈ కింది వాటిలో ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహార పథకం ఏది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం యొక్క ‘గృహ జ్యోతి’ పథకానికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది ఒప్పు ?
- తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేంవర్క్ 2020 లో దృష్టి సారింపబడిన కింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్థంభాల సంఖ్యతో జతపరచుము : దృష్టి సారించిన అంశాలు మూల స్థంభాలు A. నైపుణ్యత మరియు విద్య I. 03 B. పాలన, నైతికత మరియు గోప్యత II. 01 C. పరిశోధన మరియు ఆవిష్కరణ III. 05 D. దత్తతకు అనుమతి మరియు సమూహ సహకారం IV. 02 V. 04 సరైన జవాబును ఎంచుకొనుము :
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్’ అని నామకరణం చేసారు. B. దానిని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. C. అది సర్టిఫికెట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ప్రభుత్వపు క్రింది సంక్షేమ పథకాలను కాలక్రమానుసారం వాటిని ప్రారంభించిన సంవత్సరాల పరంగా అమర్చండి : A. కేసీఆర్ కిట్ B. దళిత బంధు C. రెండు పడకగదుల ఇండ్లు పథకం D. కేసీఆర్ పోషణ కిట్లు E. ఆసరా పెన్షన్లు F. రైతు బంధు సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
- ఈ కింది వాటిలో ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహార పథకం ఏది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
హరితహారం – అటవీ విస్తీర్ణం 33% కు, కళ్యాణలక్ష్మి – వివాహ సహాయం, ఆరోగ్యలక్ష్మి – తల్లులు, చిన్నారులకు పౌష్టికాహారం, మహాలక్ష్మి – మహిళలకు ₹2,500: A-IV, B-III, C-II, D-I.
Haritha Haram – raise tree cover to 33%, Kalyana Lakshmi – marriage assistance, Arogya Lakshmi – nutritious meals for mothers and young children, Mahalakshmi – ₹2,500 for women: A-IV, B-III, C-II, D-I.