సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ కృత్రిమ మేధస్సు ఫ్రేంవర్క్ 2020 లో దృష్టి సారింపబడిన కింది అంశాలను వాటికి సంబంధించిన మూల స్థంభాల సంఖ్యతో జతపరచుము : దృష్టి సారించిన అంశాలు మూల స్థంభాలు A. నైపుణ్యత మరియు విద్య I. 03 B. పాలన, నైతికత మరియు గోప్యత II. 01 C. పరిశోధన మరియు ఆవిష్కరణ III. 05 D. దత్తతకు అనుమతి మరియు సమూహ సహకారం IV. 02 V. 04 సరైన జవాబును ఎంచుకొనుము :
Match the following areas with their respective key pillar numbers of the Telangana’s Artificial Intelligence Framework, 2020 : Focus Areas Key Pillar A. Skilling and education I. 03 B. Governance, ethics and privacy II. 01 C. Research and innovation III. 05 D. Enabling adoption and community collaboration IV. 02 V. 04 Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి…
- తెలంగాణ ప్రభుత్వపు క్రింది సంక్షేమ పథకాలను కాలక్రమానుసారం వాటిని ప్రారంభించిన సంవత్సరాల పరంగా అమర్చండి : A. క…
- ఈ కింది వాటిలో ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహార పథకం ఏది ?
- 2015, 2016, 2017 మరియు 2019 వ సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకులను కాల…
- సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2015 లో క్రింది వాటిలో దేనిని/వేటిని ప్రారంభించింది ? A.…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నైపుణ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి కింది వాటిలో ఏవి సరైనవి ? A. దానికి ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్’ అని నామకరణం చేసారు. B. దానిని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. C. అది సర్టిఫికెట్, డిప్లొమా మరియు డిగ్రీ కోర్సులను అందించాలని నిర్ణయించారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- తెలంగాణ ప్రభుత్వపు క్రింది సంక్షేమ పథకాలను కాలక్రమానుసారం వాటిని ప్రారంభించిన సంవత్సరాల పరంగా అమర్చండి : A. కేసీఆర్ కిట్ B. దళిత బంధు C. రెండు పడకగదుల ఇండ్లు పథకం D. కేసీఆర్ పోషణ కిట్లు E. ఆసరా పెన్షన్లు F. రైతు బంధు సరైన క్రమాన్ని ఎంచుకొనుము :
- ఈ కింది వాటిలో ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేతన పరిహార పథకం ఏది ?
- 2015, 2016, 2017 మరియు 2019 వ సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకులను కాలక్రమానుసారంగా అమర్చండి. A. మొదటి ర్యాంకు B. రెండవ ర్యాంకు C. మూడవ ర్యాంకు D. పదమూడవ ర్యాంకు సరైన క్రమాన్ని ఎంపికచేయండి.
- సమాచార సాంకేతిక రంగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2015 లో క్రింది వాటిలో దేనిని/వేటిని ప్రారంభించింది ? A. టెక్నాలజీ హబ్ (T-Hub) B. తెలంగాణ నైపుణ్య మరియు జ్ఞాన అకాడమి (TASK) C. తెలంగాణ నవకల్పన సెల్ (TGIC) సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తెలంగాణ ఏఐ ఫ్రేమ్‌వర్క్ 2020, తుది కీ ప్రకారం: నైపుణ్యం, విద్య – స్తంభం 02, పాలన, నైతికత, గోప్యత – 01, పరిశోధన, ఆవిష్కరణ – 04, స్వీకరణ, సమాజ సహకారం – 03: A-IV, B-I, C-V, D-III.
Per the Telangana AI Framework 2020 and the final key: skilling and education – pillar 02, governance, ethics and privacy – 01, research and innovation – 04, enabling adoption and community collaboration – 03: A-IV, B-I, C-V, D-III.