సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. నిజాం నాసిరుద్దౌలా నిజాం రాజ్యంలో సతిని నిషేధించాడు. B. యువరాజు ముబారిజుద్దౌలా నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా వహాబీ ఉద్యమము జరిగింది. C. 1853 సంవత్సరములో నిజాం బేరార్ ఒప్పందముపై సంతకము చేసి బేరార్, రాయచూర్ మరియు ఉస్మానాబాద్‌లను బ్రిటిష్‌వారికి అప్పగించాడు. D. 17 జులై, 1857 సంవత్సరములో 500 మంది ప్రజలు తుర్రెబాజ్ ఖాన్ మరియు మౌల్వి అల్లాఉద్దీన్ నాయకత్వంలో కోటిలోని రెసిడెన్సిపై దాడి చేసారు కాని ఈ దాడి త్రిప్పికొట్టబడింది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
Consider the following statements : A. Nizam Nasir-ud-Daula prohibited Sati in Nizam State. B. Prince Mubariz-ud-Daula led the Wahabi movement in Hyderabad State against the British. C. Nizam signed the Treaty of Berar in 1853 and surrendered Berar, Raichur and Osmanabad to the British. D. About 500 people led by Turrebaz Khan and Maulvi Allauddin attacked the Residency in Koti on 17 July, 1857, but were repulsed. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : వ్యక్తి సంస్థ A. ఎ.డి. గోర్వాలా 1. తెలంగాణ ప్రాంతీయ సంఘం B. సుందర్…
- సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కాకతీయుల కాలంలో వ్యవసాయము ప్రధానవృత్తి. B. కాకతీయ సమాజములో సతీ ఆచారము త…
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. ప్రస్తుతం చార్మినార్ వున్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. B. చా…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా క్రింద 5 సుబాలు ఉండేవి. B. మెదక్, నిజామాబాదు, మహ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది వాటిని జతపరచండి : వ్యక్తి సంస్థ A. ఎ.డి. గోర్వాలా 1. తెలంగాణ ప్రాంతీయ సంఘం B. సుందర్ లాల్ 2. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ C. కె.ఎం. ఫణిక్కర్ 3. కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమి D. జె. చొక్కారావు 4. ఎక్సెస్ ఆఫ్ మిలటరీ ఇన్ హైదరాబాద్ సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కాకతీయుల కాలంలో వ్యవసాయము ప్రధానవృత్తి. B. కాకతీయ సమాజములో సతీ ఆచారము తరచుగా కన్పిస్తుంది. C. మహాభారతంలో 15 పర్వాలను తిక్కన పూర్తిచేసెను. D. వరంగల్‌లో పద్మాక్షి దేవాలయమును గణపతి దేవుడు నిర్మించెను. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
- క్రింది ప్రకటనలను పరిగణించండి. A. ప్రస్తుతం చార్మినార్ వున్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. B. చార్మినార్ యొక్క వాస్తుశిల్పలు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమనుల సైనిక స్థావరాల యొక్క ప్రణాళిక (లేఅవుట్) కూడా అనుసరించారు. పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా క్రింద 5 సుబాలు ఉండేవి. B. మెదక్, నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, మరియు అత్రఫ్-బల్దా వరంగల్ సుబా క్రింద ఉండేవి. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ ప్రకారం నాలుగూ సరైనవి.
All four are correct, per the final key.