సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రకటనలను పరిగణించండి. A. ప్రస్తుతం చార్మినార్ వున్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. B. చార్మినార్ యొక్క వాస్తుశిల్పలు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమనుల సైనిక స్థావరాల యొక్క ప్రణాళిక (లేఅవుట్) కూడా అనుసరించారు. పై ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
Consider the following statements : A. It is said that a taziah was originally set-up in the place where Charminar now stands. B. The architects of Charminar followed the lay-out of the old Greek towns and the military camps of the Romans also. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా క్రింద 5 సుబాలు ఉండేవి. B. మెదక్, నిజామాబాదు, మహ…
- క్రింది వాటిలో శాతవాహనుల కాలం నాటి బంగారు నాణెం ఏది ?
- హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి ?
- క్రింది ఇక్ష్వాకు పాలకులను కాలక్రమానుసారంగా అమర్చుము. A. మాధరీపుత్ర వీరపురుషదత్త B. వాసిష్ఠిపుత్ర శాంతముల C.…
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణలో జైనమతాన్ని వృద్ధి చేసింది రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్య…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. నిజాం-ఉల్-ముల్క్ ఆసఫ్ జా క్రింద 5 సుబాలు ఉండేవి. B. మెదక్, నిజామాబాదు, మహబూబ్ నగర్, నల్గొండ, మరియు అత్రఫ్-బల్దా వరంగల్ సుబా క్రింద ఉండేవి. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- క్రింది వాటిలో శాతవాహనుల కాలం నాటి బంగారు నాణెం ఏది ?
- హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు ఎక్కడ జరిగాయి ?
- క్రింది ఇక్ష్వాకు పాలకులను కాలక్రమానుసారంగా అమర్చుము. A. మాధరీపుత్ర వీరపురుషదత్త B. వాసిష్ఠిపుత్ర శాంతముల C. ఎహువుల శాంతముల D. రుద్రపురుషదత్త సరైన సమాధానామును ఎంచుకొనుము :
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. తెలంగాణలో జైనమతాన్ని వృద్ధి చేసింది రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు. B. కాకతీయుల కాలంలో తెలంగాణలోని అనేక జైన కేంద్రాలు శైవకేంద్రములుగా మార్చబడినాయి. పై ప్రతిపాదనలలో ఏవి సరైనది/వి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం రెండూ సరైనవి: చార్మినార్ స్థలంలో మొదట తాజియా ఉండేదని ప్రతీతి; దాని చుట్టూ ప్రణాళిక పాత గ్రీకు పట్టణాలు, రోమన్ సైనిక శిబిరాల తరహాలో ఉంది.
Both statements are correct as per the final key: tradition holds that a taziah stood at the Charminar site, and the plan around it followed the layout of old Greek towns and Roman camps.