PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కాకతీయుల కాలంలో వ్యవసాయము ప్రధానవృత్తి. B. కాకతీయ సమాజములో సతీ ఆచారము తరచుగా కన్పిస్తుంది. C. మహాభారతంలో 15 పర్వాలను తిక్కన పూర్తిచేసెను. D. వరంగల్‌లో పద్మాక్షి దేవాలయమును గణపతి దేవుడు నిర్మించెను. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?

Consider the following statements : A. Agriculture was the main profession under the Kakatiyas. B. Practice of sati was frequently seen in Kakatiya society. C. Tikkana completed 15 cantons of the Mahabharata. D. Padmakshi temple was built by Ganapatideva at Warangal. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B, C. హనుమకొండ పద్మాక్షి ఆలయం క్రీ.శ. 1117 నాటిది, గణపతి దేవుని కంటే ముందుది; ఆయన నిర్మించలేదు. కాబట్టి D తప్పు.

A, B and C. The Padmakshi temple at Hanamkonda dates to 1117 CE, before Ganapatideva, and was not built by him, so D is wrong.