సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వాటిని నిర్మించిన కాలక్రమానుసారంలో అమర్చండి. A. దారుష్-షిఫా B. ఖుదాదాద్ మహల్ C. హుసేన్ సాగర్ సరైన సమాధానమును ఎంపిక చేయుము :
Arrange the following in a chronological order of their construction : A. Daru’sh-Shifa B. Khudadad Mahal C. Husain Sagar Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- వెలమరాజ కుటుంబానికి చెందిన ఏ మహిళ 'నాగాసముద్రం చెరువు' నిర్మించింది ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. నిజాం నాసిరుద్దౌలా నిజాం రాజ్యంలో సతిని నిషేధించాడు. B. యువరాజు ముబారిజ…
- కింది వాటిని జతపరచండి : వ్యక్తి సంస్థ A. ఎ.డి. గోర్వాలా 1. తెలంగాణ ప్రాంతీయ సంఘం B. సుందర్…
- సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కాకతీయుల కాలంలో వ్యవసాయము ప్రధానవృత్తి. B. కాకతీయ సమాజములో సతీ ఆచారము త…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- వెలమరాజ కుటుంబానికి చెందిన ఏ మహిళ 'నాగాసముద్రం చెరువు' నిర్మించింది ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. నిజాం నాసిరుద్దౌలా నిజాం రాజ్యంలో సతిని నిషేధించాడు. B. యువరాజు ముబారిజుద్దౌలా నాయకత్వంలో హైదరాబాద్ రాజ్యంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా వహాబీ ఉద్యమము జరిగింది. C. 1853 సంవత్సరములో నిజాం బేరార్ ఒప్పందముపై సంతకము చేసి బేరార్, రాయచూర్ మరియు ఉస్మానాబాద్‌లను బ్రిటిష్‌వారికి అప్పగించాడు. D. 17 జులై, 1857 సంవత్సరములో 500 మంది ప్రజలు తుర్రెబాజ్ ఖాన్ మరియు మౌల్వి అల్లాఉద్దీన్ నాయకత్వంలో కోటిలోని రెసిడెన్సిపై దాడి చేసారు కాని ఈ దాడి త్రిప్పికొట్టబడింది. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
- కింది వాటిని జతపరచండి : వ్యక్తి సంస్థ A. ఎ.డి. గోర్వాలా 1. తెలంగాణ ప్రాంతీయ సంఘం B. సుందర్ లాల్ 2. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ C. కె.ఎం. ఫణిక్కర్ 3. కమిటీ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ రీ ఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎకానమి D. జె. చొక్కారావు 4. ఎక్సెస్ ఆఫ్ మిలటరీ ఇన్ హైదరాబాద్ సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
- సర్వాయి పాపన్న తిరుగుబాటును రాబిన్- హుడ్ తరహా తిరుగుబాటుగా వర్ణించిన వారు ఎవరు ?
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. కాకతీయుల కాలంలో వ్యవసాయము ప్రధానవృత్తి. B. కాకతీయ సమాజములో సతీ ఆచారము తరచుగా కన్పిస్తుంది. C. మహాభారతంలో 15 పర్వాలను తిక్కన పూర్తిచేసెను. D. వరంగల్‌లో పద్మాక్షి దేవాలయమును గణపతి దేవుడు నిర్మించెను. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం: హుస్సేన్ సాగర్ (1562, ఇబ్రహీం కుతుబ్ షా), దారుష్షిఫా (1595), ఖుదాదాద్ మహల్ (తర్వాత): C, A, B.
Per the final key: Hussain Sagar (1562, Ibrahim Qutb Shah), Darush Shifa (1595) and Khudadad Mahal (later): C, A, B.