సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలుగు గుర్తింపునకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. రాష్ట్ర సెక్రెటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. B. ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” అనే పాటను రచించారు. C. పబ్లిక్ గార్డెన్స్ లో “తెలుగు వెలుగు మ్యూజియం” ను ప్రారంభించారు. D. తెలంగాణ కవులు మరియు రచయితలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements with regard to Telugu identity : A. The statue of Telugu Talli was installed near State Secretariat. B. “Maa Telugu Talliki Mallepu Danda” song was written by Kunduru Anjaneya Sastri on the occasion of World Telugu Mahasabha. C. “The Telugu Velugu Museum” was opened at the Public Gardens. D. The Government ignored Telangana poets and writers deliberately. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- “జై ఆంధ్ర ఉద్యమానికి” సంబంధించి, క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి: A. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ, త…
- ఆరు సూత్రాల ప్రణాళిక (Six Point Formula) ను వ్యతిరేకిస్తూ హోం శాఖ సహాయ మంత్రి కె.సి. పంత్ సమక్షంలో సంతకం చేయడ…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులననుసరించి జోనల్ విధానము ప్రవేశపెట్టబడింది. దాని…
- తెలంగాణ ఉద్యోగ చర్చల్లో జి.ఓ. 610ను ఇలా గుర్తు చేసుకుంటారు:
- ప్రభుత్వ ఉద్యోగాలపై 1975 రాష్ట్రపతి ఉత్తర్వు ప్రధానంగా:
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- “జై ఆంధ్ర ఉద్యమానికి” సంబంధించి, క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి: A. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ, తెలుగు సినిమా నటులు ఆరు రోజుల (6-day) రిలే నిరాహార దీక్షను పానగల్ పార్కులో ప్రారంభించారు. B. జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పడింది. C. పది వేల క్రిస్టియన్లు, శాంతియుతంగా రాష్ట్రం ఏర్పడటానికి విజయవాడలో ‘మౌన నిరసన’ నిర్వహించారు. D. గుంటూర్ లోని గాంధీ పార్కులో, ఆంధ్ర సంఘర్ష్ సమితి భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించింది. సరైన సమాధానం ఎంచుకొనుము :
- ఆరు సూత్రాల ప్రణాళిక (Six Point Formula) ను వ్యతిరేకిస్తూ హోం శాఖ సహాయ మంత్రి కె.సి. పంత్ సమక్షంలో సంతకం చేయడానికి నిరాకరించిన తెలంగాణ నాయకులను పేర్కొనుము.
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులననుసరించి జోనల్ విధానము ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఆరు జోన్లు గా విభజించబడింది. B. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా చేసారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- తెలంగాణ ఉద్యోగ చర్చల్లో జి.ఓ. 610ను ఇలా గుర్తు చేసుకుంటారు:
- ప్రభుత్వ ఉద్యోగాలపై 1975 రాష్ట్రపతి ఉత్తర్వు ప్రధానంగా:
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A, C, D సరైనవి. 'మా తెలుగు తల్లికి' రాసింది శంకరంబాడి సుందరాచారి, కుందూరు ఆంజనేయ శాస్త్రి కాదు; కాబట్టి B తప్పు.
A, C and D are correct. 'Maa Telugu Talliki' was written by Sankarambadi Sundarachari, not Kunduru Anjaneya Sastri, so B is wrong.