PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులననుసరించి జోనల్ విధానము ప్రవేశపెట్టబడింది. దాని ప్రకారంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ఆరు జోన్లు గా విభజించబడింది. B. హైదరాబాద్ ను ఫ్రీ జోన్ గా చేసారు. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?

Consider the following statements : A. As per Presidential Order of 1975, the Zonal System came into being and accordingly the Andhra Pradesh State was divided into six zones. B. Hyderabad was made as Free Zone. Which of the above statements is/are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1971–90

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ ప్రకారం రెండూ సరైనవి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వు ఆరు జోన్లను ఏర్పాటు చేసింది; నియామకాల్లో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా చూశారు (తర్వాత కోర్టుల్లో వివాదమైంది).

Both are correct per the final key. The 1975 Presidential Order created six zones, and Hyderabad was treated as a free zone for recruitment (a point later contested in court).