PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కింది వివరణలను పరిశీలించండి : A. శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త, పండితుడైన డా॥ అఘోరనాథ్ చటోపాధ్యాయ నిజాం పాలిత రాజ్యంలో స్వాతంత్ర్య పోరాట పితామహుడు పరిగణించబడినాడు. B. ఆంగ్ల విద్య ప్రారంభం, ఈయన హైదరాబాద్ కళాశాల (తదుపరి నిజాం కళాశాలగా పేరు మార్చబడింది) ప్రథమ ప్రధానాచార్యుడు కావడం, ఈయన చేపట్టిన సాంఘిక సంస్కరణలు, బ్రిటీష్ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటానికి సరైన వాతావరణాన్ని కల్పించింది. సరియైన జవాబును ఎంపిక చేయండి :

Examine the following statements : A. Scientist-philosopher-scholar, Dr. Aghornath Chattopadhyaya was considered as the father of the fight for freedom in the Nizam’s dominions. B. Introduction of English education, and he becoming the founder principal of Hyderabad College (renamed as Nizam College) provided the right atmosphere for starting his social reforms and fight for freedom against the British. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం రెండూ సరైనవే. హైదరాబాద్ (తర్వాత నిజాం) కళాశాల తొలి ప్రిన్సిపాల్ అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ లో తొలి సంస్కరణ, రాజకీయ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయనను నిజాం రాజ్యంలో స్వాతంత్ర్య పోరాట పితామహుడు అంటారు.

As per the official key, both are correct. Aghorenath Chattopadhyay, the first principal of the Hyderabad (later Nizam) College, led early reform and political work in Hyderabad and is called the father of the freedom fight in the Nizam’s state.