PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కింది వివరణలను పరిశీలించండి : A. 1921లో ఆంధ్ర జన కేంద్ర సంఘ స్థాపన, అది 1930లో ఆంధ్ర మహాసభగా అభివృద్ధి చెందడం, నిజాం రాజ్యంలో ప్రజా చైతన్యం, జాగృతికి గట్టి పునాదులేర్పరచాయి. B. తెలంగాణ ప్రజలలో 80 శాతం మంది తమ మాతృ భాష తెలుగులో, అలాగే మరాఠ్వాడలో మరాఠీ మరియు కన్నడ భాషల్లో అంటే ప్రజల భాషలలో కార్యకలాపాలు నిర్వహించడం మరియు ప్రజల అభిప్రాయాలను రేకెత్తించడానికి సరైన, సమర్థవంతమైన వేదికను అందించింది. సరియైన జవాబును ఎంపిక చేయండి :

Examine the following statements : A. The formation of Andhra Jana Kendra Sangham in 1921 and it developing into Andhra Maha Sabha in 1930 laid firm foundations for popular awakening in the Nizam’s Dominions. B. The conducting of the operation and deliberations in Telugu, the mother tongue of 80% of the people in Telangana and similarly in Marathi and Kannada in Marathwada provided the right and effective channel for arousing public opinion. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రెండూ సరైనవే. 1921 ఆంధ్ర జన సంఘం 1930 లో ఆంధ్ర మహాసభగా ఎదిగింది. తెలంగాణలో తెలుగులో, మిగతా ప్రాంతాల్లో మరాఠీ, కన్నడలో పని చేయడం సామాన్య ప్రజలను చేరడానికి తోడ్పడింది.

Both are correct. The Andhra Jana Sangham (1921) grew into the Andhra Maha Sabha (1930), and working in the people’s own languages, Telugu in Telangana and Marathi and Kannada elsewhere, helped it reach ordinary people.