PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

శ్రీ కృష్ణ కమిటి ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది ప్రతిపాదనలను పరిగణించుము : A. ఆంధ్ర ప్రదేశ్ ను రెండు రాష్ట్రాలు, సీమాంధ్ర మరియు తెలంగాణ గా విభజించాలి. ఆ ప్రాంతములే వారి వారి రాజధానులను అభివృద్ధి చేసుకుంటారు. B. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడము. C. రాష్ట్రాన్ని హైదరాబాదు రాజధానిగా తెలంగాణని అమరావతి రాజధాని గా సీమాంధ్ర ని చేసి విభజించాలి. D. రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ ప్రాంతము సాంఘికంగా మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చట్టబద్ధ అధికారాలతో కూడిన తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements with regard to the recommendations of the Srikrishna Committee : A. Bifurcate the state of Andhra Pradesh into Seemandhra and Telangana regions with both of them developing their own capitals. B. Convert Hyderabad into a Union Territory. C. Bifurcate the state into Telangana with Hyderabad as its capital and Seemandhra with Amaravati as its capital. D. Create a statutorily empowered Telangana Regional Council for socio-economic development without dividing the state. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B, D శ్రీకృష్ణ కమిటీ (డిసెంబర్ 2010) ఆరు ప్రత్యామ్నాయాల్లోనివి. అమరావతి రాజధాని 2014 తర్వాతే వచ్చింది; కాబట్టి C తప్పు.

A, B and D were among the Srikrishna Committee's six options (December 2010). Amaravati as capital came only after 2014, so C is wrong.