సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
'హింద్ స్వరాజ్' ను రచించింది ఎవరు ?
‘Hind Swaraj’ was authored by :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింద ఇచ్చిన సంఘటనలను ఆరోహణ క్రమంలో వాటి ప్రారంభం, లేక జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి : A. కమ్యూనల్ అవార్డ…
- కింది వివరణలను పరిశీలించండి : A. బెనారస్‌లో ‘ఇండియన్ అసోసియేషన్’ స్థాపించబడింది. B. ‘ఢక్కా అనుశీలన సమితి’ ని…
- మహాత్మా గాంధీ మరియు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని ‘నిరంకుశ, రాక్షస చట్టమని’ విమర్శ…
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. భారత నాయకులను సంప్రదించకుండ, వైస్రాయి లార్డ్ లిన్లిత్గో రెండవ ప్రపంచ…
- ఎ.ఒ. హ్యూమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించని బ్రిటిష్ వ్యక్తి ఎవరు?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింద ఇచ్చిన సంఘటనలను ఆరోహణ క్రమంలో వాటి ప్రారంభం, లేక జరిగిన సంవత్సరాన్ని బట్టి అమర్చండి : A. కమ్యూనల్ అవార్డ్ B. మీరట్ కుట్ర కేసు C. వైకోం సత్యాగ్రహం D. గురువాయూర్ సత్యాగ్రహం సరియైన క్రమాన్ని/జవాబును ఎంపిక చేయండి :
- కింది వివరణలను పరిశీలించండి : A. బెనారస్‌లో ‘ఇండియన్ అసోసియేషన్’ స్థాపించబడింది. B. ‘ఢక్కా అనుశీలన సమితి’ ని 2009లో నెలకొల్పారు. C. దాదాబాయి నౌరోజీచే ‘ఈస్ట్-ఇండియా అసోసియేషన్’ ఏర్పాటు చేయబడింది. D. క్రీ.శ. 1782లో సల్బాయ్ సంధి జరిగింది. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- మహాత్మా గాంధీ మరియు మొహమ్మద్ అలీ జిన్నా బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని ‘నిరంకుశ, రాక్షస చట్టమని’ విమర్శించారు
- క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. భారత నాయకులను సంప్రదించకుండ, వైస్రాయి లార్డ్ లిన్లిత్గో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు భారతదేశం యొక్క పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాడు. B. వైస్రాయి ప్రకటనతో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేసారు. C. కాంగ్రెస్ మంత్రుల రాజీనామాను ఎమ్.ఎ. జిన్నా "డే ఆఫ్ డెలివరెన్స్" గా పరిగణించారు. D. అక్టోబర్ 1940 లో గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహంను ప్రవేశ పెట్టారు. ఇందుకు సర్దార్ పటేల్‌ను మొదటి నాయకుడిగా ఎన్నుకున్నారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?
- ఎ.ఒ. హ్యూమ్ కాకుండా భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్య పాత్ర పోషించని బ్రిటిష్ వ్యక్తి ఎవరు?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
మహాత్మా గాంధీ 1909 లో లండన్ నుండి దక్షిణాఫ్రికాకు ప్రయాణిస్తూ గుజరాతీలో హింద్ స్వరాజ్ రాశారు.
Mahatma Gandhi wrote Hind Swaraj in 1909, in Gujarati, on the voyage from London to South Africa.