PrajaPrep
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది ప్రతిపాదనలను పరిగణించండి : A. భారత నాయకులను సంప్రదించకుండ, వైస్రాయి లార్డ్ లిన్‌లిత్‌గో రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్‌కు భారతదేశం యొక్క పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించాడు. B. వైస్రాయి ప్రకటనతో కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేసారు. C. కాంగ్రెస్ మంత్రుల రాజీనామాను ఎమ్.ఎ. జిన్నా "డే ఆఫ్ డెలివరెన్స్" గా పరిగణించారు. D. అక్టోబర్ 1940 లో గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహంను ప్రవేశ పెట్టారు. ఇందుకు సర్దార్ పటేల్‌ను మొదటి నాయకుడిగా ఎన్నుకున్నారు. పై ప్రతిపాదనలలో ఏవి సరైనవి ?

Consider the following statements : A. The Viceroy Lord Linlithgow declared India’s full support to Britain in the Second World War without consulting Indian leaders. B. The Congress Ministers resigned following the Viceroy’s declaration. C. M.A. Jinnah observed the Congress Ministers resignations as ‘‘Day of Deliverance’’. D. Gandhiji launched the individual Satyagraha in October 1940. Sardar Patel was selected as the first leader to offer Satyagraha. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది చరిత్ర, సంస్కృతి, జాతీయోద్యమం · జాతీయోద్యమం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B, C మాత్రమే. మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా సర్దార్ పటేల్ కాదు, వినోబా భావేను ఎంచుకున్నారు; కాబట్టి D తప్పు.

A, B and C only. Vinoba Bhave, not Sardar Patel, was chosen as the first individual satyagrahi, so D is wrong.