సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము తెలంగాణలోని 17,352 చదరపు కి.మీ. భూభాగం ను షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించినారు. B. 2001 సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభాలో ఆదివాసి జనాభా 12·5 శాతం పైబడి కలదు. C. జి. వొ. 141 ప్రకారము లంబాడీలు మరియు సుగాలీలను షెడ్యూల్ తెగలు గా గుర్తించడము జరిగింది. D. అక్టోబర్ 8, 1940 న నిజాం పోలీస్ కొమరం భీమును చంపింది. పై వ్యాఖ్యలలో ఏవి సరికానివి?
Consider the following statements : A. As per the orders of President of India, about 17,352 sq kilometers within Telangana is classified as Scheduled region. B. According to the 2001 Census, Adivasi population in Telangana was more than 12·5%. C. According to G.O. No. 141, the Lambadas and Sugalis came to be recognised as Scheduled Tribes. D. Komuram Bheem was killed by the Nizam police on 8th October, 1940. Which of the above statements are incorrect ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- బీజేపీ నాయకులు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆరు సూత్రాల పథకం ద్వారా ఏర్పాటయిన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగు దేశం ప…
- ‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది ?
- తెలుగు గుర్తింపునకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. రాష్ట్ర సెక్రెటేరియట్ సమీపంలో తెలుగు తల్లి వ…
- “జై ఆంధ్ర ఉద్యమానికి” సంబంధించి, క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి: A. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ, త…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- బీజేపీ నాయకులు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆరు సూత్రాల పథకం ద్వారా ఏర్పాటయిన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగు దేశం ప్రభుత్వం రద్దు చేసింది. B. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయము, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలలను తన అధీనంలోకి తెచ్చుకున్నది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది ?
- తెలుగు గుర్తింపునకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము: A. రాష్ట్ర సెక్రెటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని స్థాపించారు. B. ప్రపంచ తెలుగు మహాసభ సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” అనే పాటను రచించారు. C. పబ్లిక్ గార్డెన్స్ లో “తెలుగు వెలుగు మ్యూజియం” ను ప్రారంభించారు. D. తెలంగాణ కవులు మరియు రచయితలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- “జై ఆంధ్ర ఉద్యమానికి” సంబంధించి, క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి: A. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ, తెలుగు సినిమా నటులు ఆరు రోజుల (6-day) రిలే నిరాహార దీక్షను పానగల్ పార్కులో ప్రారంభించారు. B. జై ఆంధ్ర ఫ్రంట్ ఏర్పడింది. C. పది వేల క్రిస్టియన్లు, శాంతియుతంగా రాష్ట్రం ఏర్పడటానికి విజయవాడలో ‘మౌన నిరసన’ నిర్వహించారు. D. గుంటూర్ లోని గాంధీ పార్కులో, ఆంధ్ర సంఘర్ష్ సమితి భారీ ఎత్తున బహిరంగ సభను నిర్వహించింది. సరైన సమాధానం ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ B, C తప్పు అని చెబుతుంది. 2001 లో తెలంగాణ గిరిజన శాతం 12.5% కంటే తక్కువ; లంబాడాలను ST జాబితాలో 1976 సవరణ చట్టంతో చేర్చారు, G.O. 141 తో కాదు.
The final key marks B and C as incorrect. Telangana's tribal share in 2001 was below 12.5%, and Lambadas were added to the ST list through the 1976 amendment act, not G.O. 141.