సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
వెలిచాల జగపతి రావుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎంఎల్ఎ. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. B. ఆయన నిజాం పాలనను గద్దె దించడానికి పూణేలోని సైనిక శిక్షణలో పాల్గొన్నారు. C. 1989 లో ఆయన కరీంనగర్లో తెలంగాణపై మూడు రోజుల సదస్సును నిర్వహించారు. D. ఆయన దుశర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన జల సాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. పైన పేర్కొన్న వ్యాఖ్యలలో ఏవి సరైనవి ?
Consider the following statements regarding Velichala Jagapati Rao : A. He was a former MLA of Warangal district. He played an active part in the Telangana Armed Struggle. B. He participated in the military training in Pune to bring down the Nizam’s rule. C. He conducted the three day seminar on Telangana in 1989, at Karimnagar. D. He actively participated in the agitation of the Jala Sadhana Samithi conducted by Dusharla Satyanarayana. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1971–90
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్లను ఏ సంవత్సరంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది?
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము తెలంగాణలోని 17,352 చదరపు కి.మీ. భూభాగం ను…
- బీజేపీ నాయకులు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆరు సూత్రాల పథకం ద్వారా ఏర్పాటయిన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగు దేశం ప…
- ‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1971–90 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగిత్యాల, సిరిసిల్లను ఏ సంవత్సరంలో కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించింది?
- ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము తెలంగాణలోని 17,352 చదరపు కి.మీ. భూభాగం ను షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించినారు. B. 2001 సెన్సెస్ ప్రకారం తెలంగాణ జనాభాలో ఆదివాసి జనాభా 12·5 శాతం పైబడి కలదు. C. జి. వొ. 141 ప్రకారము లంబాడీలు మరియు సుగాలీలను షెడ్యూల్ తెగలు గా గుర్తించడము జరిగింది. D. అక్టోబర్ 8, 1940 న నిజాం పోలీస్ కొమరం భీమును చంపింది. పై వ్యాఖ్యలలో ఏవి సరికానివి?
- బీజేపీ నాయకులు సి. జంగారెడ్డి ఏ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 1984 లో లోక్‌సభకు ఎన్నికయ్యారు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. ఆరు సూత్రాల పథకం ద్వారా ఏర్పాటయిన తెలంగాణ ప్రాంతీయ బోర్డుని తెలుగు దేశం ప్రభుత్వం రద్దు చేసింది. B. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయము, ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలలను తన అధీనంలోకి తెచ్చుకున్నది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ‘నక్సలైట్’ అనే పదం మూలం ఏది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ B, C, D. A ను అంగీకరించలేదు; జగపతిరావు సాధారణంగా కరీంనగర్‌తో ముడిపడిన నాయకుడు, వరంగల్‌తో కాదు.
The final key gives B, C and D. It does not accept A; Jagapati Rao is usually linked with Karimnagar rather than Warangal.