PrajaPrep
పౌరశాస్త్రం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

మంత్రి వర్గ బాధ్యతలకు సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి: A. మంత్రి మండలి లోక్ సభకు సమిష్టి భాద్యత వహిస్తుంది. B. మంత్రి మండలి నెలకు కనీసం ఒకసారి సమావేశమౌతుంది. C. లోక్ సభలో విశ్వాసం కోల్పోయిన వెంటనే మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలి. D. రాష్ట్రపతి అభీష్టం మేరకు మంత్రులు అధికారంలో కొనసాగుతారు. సరైన జవాబును ఎంచుకొనుము:

Consider the following statements relevant to the Principles of Ministerial Responsibility : A. The Council of Ministers shall be collectively responsible to the Lok Sabha. B. The Council of Ministers shall meet at least once in a month. C. Ministry as a body shall resign as soon as it loses the confidence of the Lok Sabha. D. The Ministers shall hold the office during the pleasure of the President. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

లోక్ సభకు సమిష్టి బాధ్యత (అధికరణ 75(3)), విశ్వాసం కోల్పోతే మొత్తం మంత్రివర్గం రాజీనామా, రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవి (అధికరణ 75(2)) ఈ సూత్రంలో భాగం. నెలకు ఒకసారి సమావేశం కావాలనే నియమం లేదు. A, C, D మాత్రమే.

Collective responsibility to the Lok Sabha (Art. 75(3)), resignation of the whole ministry on losing confidence, and holding office at the President's pleasure (Art. 75(2)) are part of the principle. There is no rule that the Council must meet monthly. A, C and D only.