సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ కింది మహిళా ముఖ్య మంత్రులను వారి రాష్ట్రాలతో జతపరచుము: మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రం A. సుచేత కృపలానీ 1. గోవా B. నందిని సత్పతి 2. అస్సామ్ C. సయేదా అన్వేర తైమూర్ 3. ఉత్తర్ ప్రదేశ్ D. శశికళా కకోడ్కర్ 4. ఒడిషా 5. మహారాష్ట్ర సరైన జవాబును ఎంచుకొనుము:
Match the following Women Chief Ministers with their respective states : Women Chief Minister State A. Sucheta Kripalani 1. Goa B. Nandini Satpathy 2. Assam C. Syeda Anwera Taimur 3. Uttar Pradesh D. Sashikala Kakodkar 4. Odisha 5. Maharashtra Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు
- ప్రతి రెండు సంవత్సరాలకు శాసనమండలి నుండి ఎంత మంది సభ్యులు పదవి విరమణ చేస్తారు ?
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) చరణ్ సింగ్ ప్రభుత్వంలో ఎస్.బి. చవాన్ ఉప ప్రధానమంత్రి. b) నేషనల్ ఫ్రంట్ ప్రభు…
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన తగవులను పరిష్కరించడానికి క్రింది వారిలో ఎవరికి అధికారముంది ?
- ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది పౌరశాస్త్రం · రాజకీయ వ్యవస్థ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు
- ప్రతి రెండు సంవత్సరాలకు శాసనమండలి నుండి ఎంత మంది సభ్యులు పదవి విరమణ చేస్తారు ?
- కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి? a) చరణ్ సింగ్ ప్రభుత్వంలో ఎస్.బి. చవాన్ ఉప ప్రధానమంత్రి. b) నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో దేవీలాల్ ఉప ప్రధానమంత్రి. c) చంద్రశేఖర్ ప్రభుత్వంలో వై.బి. చవాన్ ఉప ప్రధానమంత్రి. d) ఇప్పటి వరకు ఏడుగురు ఉప ప్రధానమంత్రులు ఉన్నారు.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన తగవులను పరిష్కరించడానికి క్రింది వారిలో ఎవరికి అధికారముంది ?
- ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్, నందిని సత్పతి ఒడిషా, సయేదా అన్వర తైమూర్ అస్సాం, శశికళా కకోడ్కర్ గోవా ముఖ్యమంత్రులు: A-3; B-4; C-2; D-1.
Sucheta Kripalani led Uttar Pradesh, Nandini Satpathy Odisha, Syeda Anwara Taimur Assam and Shashikala Kakodkar Goa: A-3; B-4; C-2; D-1.