PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కుతుబ్ షాహి కాలంనాటి మొహర్రం వేడుకలకు సంబంధించి సరైన ప్రకటనలను పరిగణించుము. A. మొహర్రం వేడుకలు లంగర్ ఊరేగింపుతో మమేకమయినవి. B. లంగర్ అనగా ఏనుగు అంత బరువు కలిగిన బంగారపు గొలుసు. C. ఆలం దబీర్‌పురలోని ఒక భవనములో ఉంచబడింది. D. మొహర్రం వేడుకల సందర్భంగా ఈ బంగారపు గొలుసును ముక్కలు చేసి పేదలకు పంచేవారు. సరైన జవాబును కనుగొనుము :

Which among the following statements are correct with regard to the Muharram celebrations during the Qutub Shahi period ? A. Muharram celebrations were intertwined with the grand Langar procession. B. Langar means a golden chain manufactured equal to the weight of an elephant. C. Alam is placed in a building of Dabirpura. D. The golden chain is broken into pieces and distributed among the poor during Muharram. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

తుది కీ ప్రకారం A, B, D సరైనవి: లంగర్ ఊరేగింపు, ఏనుగు బరువుకు సమానమైన బంగారు గొలుసు, దాన్ని పేదలకు పంచడం.

Per the final key, A, B and D are correct: the Langar procession, the golden chain equal to an elephant's weight, and its distribution to the poor.