సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
సెయింట్ జార్జి గ్రామర్ స్కూల్‌కి సంబంధించి, క్రింది ప్రకటనలను పరిగణించండి. A. సెయింట్ జార్జి గ్రామర్ పాఠశాల, హైదరాబాదులోని మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల. B. అది 1824 లో ప్రారంభమైంది. C. 1834 దానిని పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డు ఆధీనంలోకి తెచ్చారు. D. డబ్ల్యు.హెచ్. విల్కిన్సన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డుకు మొట్టమొదటి డైరెక్టర్ అయ్యాడు. సరైన ప్రకటనలను ఎంచుకొనుము :
Consider the following statements with regard to St. George’s Grammar School. A. St. George’s Grammar School was the first Christian Missionary School at Hyderabad. B. It was started in 1824. C. It was placed under Public Instruction Board in 1834. D. W.H. Wilkinson became the first Director of Public Instruction Board. Choose the correct statements :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- తెలంగాణ సాయుధ పోరాట సమయంలో “బండెనక బండి కట్టి” అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా వ్రాసినాడ…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. B. హైదరా…
- ఈ క్రింది వారిలో ఎవరు "నీతిసార" ను సంస్కృతంలో రచించారు ?
- 1884 వ సంవత్సరంలో స్థాపించిన 'మహబూబ్ షాహీ మిల్స్' ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ?
- దళితులను ఆదిహిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906 లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- తెలంగాణ సాయుధ పోరాట సమయంలో “బండెనక బండి కట్టి” అనే ప్రజాదరణ పొందిన పాటను యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా వ్రాసినాడు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. B. హైదరాబాద్ రాజ్యము ఇండియన్ యూనియన్ లో విలీనం కావలెనని ఈయన 1947 సంవత్సరములో విలీన ఉద్యమమును ప్రారంభించెను. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ఈ క్రింది వారిలో ఎవరు "నీతిసార" ను సంస్కృతంలో రచించారు ?
- 1884 వ సంవత్సరంలో స్థాపించిన 'మహబూబ్ షాహీ మిల్స్' ఎక్కడ కేంద్రీకృతమై ఉంది ?
- దళితులను ఆదిహిందువులుగా ప్రకటిస్తూ భాగ్యరెడ్డి వర్మ 1906 లో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ఏది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం A, D సరైనవి: ఇది హైదరాబాదులో తొలి క్రైస్తవ మిషనరీ పాఠశాల; డబ్ల్యు.హెచ్. విల్కిన్సన్ తొలి ప్రజా బోధన డైరెక్టర్. B, C లోని తేదీలను కీ అంగీకరించలేదు.
Per the final key, A and D are correct: it was the first Christian missionary school in Hyderabad, and W.H. Wilkinson became the first Director of Public Instruction. The dates in B and C are not accepted.