సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు, ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం, 1998 ను ప్రవేశ పెట్టారు. B. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమీషన్ 2001 లో ఏర్పాటయ్యింది. C. గంగోపాధ్యాయ కమిటి వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వ సేవలు, జీతాలు మరియు పెన్షన్ లను పరిశీలించింది. D. కోనేరు రామకృష్ణా రావు కమిటి ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలని సిఫార్సు చేసింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. To privatize the electricity sector, Andhra Pradesh Electricity Reforms Act, 1998 was introduced. B. The Andhra Pradesh Electricity Regulatory Commission came into existence in 2001. C. The Gangopadhyaya Committee examined the Government services, salaries and pensions of employees working in various departments. D. Koneru Ramakrishna Rao Committee recommended to privatize higher education. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- 2012 జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ ప్రదేశం నుంచి బీజేపీ ‘తెలంగాణ పోరుయాత్ర’ ప్రారంభించింది?
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్-ఇ-ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన “ముస్లిం గర్జ…
- తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్వహించిన సమావేశాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ప్రజా గర్జన – ఖమ్మం B. నాగ…
- బషీర్‌బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి ?
- ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- 2012 జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ ప్రదేశం నుంచి బీజేపీ ‘తెలంగాణ పోరుయాత్ర’ ప్రారంభించింది?
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్-ఇ-ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన “ముస్లిం గర్జన సభ” కు అధ్యక్షత వహించింది ఎవరు ?
- తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్వహించిన సమావేశాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ప్రజా గర్జన – ఖమ్మం B. నాగర్ కర్నూల్ నగారా – నాగర్ కర్నూల్ C. ఓరుగల్లు గర్జన – జనగాం D. కరీంనగర్ కధనభేరి – సిరిసిల్ల సరైన సమాధానం ఎంచుకొనుము :
- బషీర్‌బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి ?
- ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A, C, D సరైనవి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 1999 లో ఏర్పడింది, 2001 లో కాదు; కాబట్టి B తప్పు.
A, C and D are correct. The AP Electricity Regulatory Commission was set up in 1999, not 2001, so B is wrong.