సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్వహించిన సమావేశాలను కాలనుక్రమంగా అమర్చుము : A. ప్రజా గర్జన – ఖమ్మం B. నాగర్ కర్నూల్ నగారా – నాగర్ కర్నూల్ C. ఓరుగల్లు గర్జన – జనగాం D. కరీంనగర్ కధనభేరి – సిరిసిల్ల సరైన సమాధానం ఎంచుకొనుము :
Chronologically arrange the following meetings organised by TRS (Telangana Rashtra Samithi) : A. Praja Garjana – Khammam B. Nagarkurnool Nagara – Nagarkurnool C. Orugallu Veeragarjana – Jangaon D. Karimnagar Kadhanabheri – Sircilla Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- బషీర్‌బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి ?
- ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 18 అక్టోబరు, 2009న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్…
- జతపరచండి: గ్రూప్ - I — గ్రూప్ - II (a) వేద్‌కుమార్ — (i) తెలంగాణ న్యాయ సంగ్రామము (b) గోపిరెడ్డి చంద్రశేఖర్ రె…
- 2002 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- బషీర్‌బాగ్‌లో ప్రజల ఊరేగింపు సందర్భంగా జరిగిన పోలీసు కాల్పులు ఏ విషయానికి సంబంధించినవి ?
- ఖమ్మంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించకపోతే బలవంతంగా సెలైన్ ఎక్కించాలని ఆదేశించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు ?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. 18 అక్టోబరు, 2009న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి లేఖ ఇచ్చింది. B. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సిపియం (CPM) బిల్లుకు మద్దతుగా వోటు వేసింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి ?
- జతపరచండి: గ్రూప్ - I — గ్రూప్ - II (a) వేద్‌కుమార్ — (i) తెలంగాణ న్యాయ సంగ్రామము (b) గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి — (ii) తెలంగాణ హిస్టరీ సొసైటీ (c) తడకమళ్ల వివేక్ — (iii) ప్రాణహిత (d) అల్లం నారాయణ — (iv) దక్కన్ ల్యాండ్ సరైన జవాబు (a) (b) (c) (d)
- 2002 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ ప్రథమ వార్షికోత్సవం ఎక్కడ జరిగింది?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఫైనల్ కీ A, B, C, D.
The final key gives A, B, C, D.