సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
విశాఖపట్నంకు చెందిన పి. వెంకట నారాయణ అను అడ్వకేటు ‘సకల జనుల సమ్మె’ ఆపాలని హైకోర్టులో ఒక పిటీషన్ వేశాడు. ఇందులో ఆయన ఎవరిని ప్రతివాదులుగా చేర్చాడు ? A. కె. చంద్రశేఖర రావు B. కోదండ రామ్ C. మల్లెపల్లి లక్ష్మయ్య D. స్వామి గౌడ్ E. శ్రీనివాస గౌడ్ సరియైన జవాబును ఎంపిక చేయండి :
P. Venkatnarayana, an advocate from Visakhapatnam, raised a petition in High Court to stop ‘Sakala Janula Samme’. Whom he made respondents ? A. K. Chandrashekhar Rao B. Kodanda Ram C. Mallepally Laxmaiah D. Swami Goud E. Srinivas Goud Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
- మాక్ టెస్ట్ రాయండి: గ్రూప్ 4 మాక్ టెస్ట్ తెలుగులో (ఉచితం) · పేపర్ 1
- ఈ టాపిక్ చదవండి: తెలంగాణ ఉద్యమం, చరిత్ర
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఎవరి అధ్యక్షతన, అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం “వరంగల్ ప్రకటన” ను 1997లో ప్రకటించింది ?
- 2009 అక్టోబర్‌లో ‘తెలంగాణ ఉద్యోగుల గర్జన’ ఎక్కడ జరిగింది?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు, ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్కరణల…
- 2012 జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ ప్రదేశం నుంచి బీజేపీ ‘తెలంగాణ పోరుయాత్ర’ ప్రారంభించింది?
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్-ఇ-ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన “ముస్లిం గర్జ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఎవరి అధ్యక్షతన, అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం “వరంగల్ ప్రకటన” ను 1997లో ప్రకటించింది ?
- 2009 అక్టోబర్‌లో ‘తెలంగాణ ఉద్యోగుల గర్జన’ ఎక్కడ జరిగింది?
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు, ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్కరణల చట్టం, 1998 ను ప్రవేశ పెట్టారు. B. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమీషన్ 2001 లో ఏర్పాటయ్యింది. C. గంగోపాధ్యాయ కమిటి వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రభుత్వ సేవలు, జీతాలు మరియు పెన్షన్ లను పరిశీలించింది. D. కోనేరు రామకృష్ణా రావు కమిటి ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలని సిఫార్సు చేసింది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- 2012 జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏ ప్రదేశం నుంచి బీజేపీ ‘తెలంగాణ పోరుయాత్ర’ ప్రారంభించింది?
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్-ఇ-ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల మైదానంలో జరిగిన “ముస్లిం గర్జన సభ” కు అధ్యక్షత వహించింది ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం A, B, D మాత్రమే. 2011 సకల జనుల సమ్మెకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌లో కేసీఆర్ (టీఆర్ఎస్), ప్రొ. కోదండరాం (జేఏసీ చైర్మన్), స్వామి గౌడ్ (ఉద్యోగ సంఘాల నేత) ప్రతివాదులు.
As per the official key, A, B and D only: the petition against the 2011 general strike named KCR (TRS), Prof. Kodandaram (JAC chairman) and Swamy Goud (employees’ leader).