సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది ప్రకటనలను పరిగణించండి. A. సంగీతం మరియు నృత్యంలతో సంపన్న పురుషులను రంజింప చేసే స్త్రీలు తవాయిఫ్‌లు. B. తవాయిఫ్‌ల నృత్యాలను చూసేందుకు ఆసఫ్ జాహీలు ‘దఫ్తర్-ఇ-నిషాన్ కంచెన్ కచేరీ’ లను నిర్మించిరి. పైన పేర్కొన్న ప్రకటనలలో ఏది/ఏవి సరైనది/వి ?
Consider the following statements : A. Tawaiff’s were women who entertained the rich men with music and dance. B. Asaf Jahis built “Daftar-e-Nishan Kanchen Kacheris” for witnessing the dances of Tawaiffs. Which of the above statements is/are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- తెలంగాణ
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. ‘ఆంధ్ర సోదరి సమాజా’న్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. B. ‘…
- ‘గ్లింప్సెస్ ఇన్టు తెలుగు ఫోక్లోర్’ రచయిత ఎవరు ?
- ఈ క్రింది జాతరలు మరియు ఆ జాతరలలో పూజింపబడుతున్న దేవతలతో జతపరచుము : జాతర దేవత A. మన్నెంకొండ జాతర I. లక్ష…
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటి పాపలు.…
- కింద ఇవ్వబడిన భౌగోళిక సూచన (GI) ట్యాగ్‌లను వాటి సంబంధిత ప్రదేశాలతో జతపరచండి : GI ట్యాగ్ ప్రదేశం A. స…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చుము : A. ‘ఆంధ్ర సోదరి సమాజా’న్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. B. ‘భారత మహిళా సమాజా’న్ని సీతాబాయి ప్రారంభించింది. C. మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాన్ని జోగిపేటలో నిర్వహించారు. D. ఆంధ్ర యువతి మండలిని హైదరాబాదులో ప్రారంభించారు. సరైన సమాధానమును ఎంచుకొనుము :
- ‘గ్లింప్సెస్ ఇన్టు తెలుగు ఫోక్లోర్’ రచయిత ఎవరు ?
- ఈ క్రింది జాతరలు మరియు ఆ జాతరలలో పూజింపబడుతున్న దేవతలతో జతపరచుము : జాతర దేవత A. మన్నెంకొండ జాతర I. లక్ష్మీ నరసింహ స్వామి B. బెజ్జంకి జాతర II. లింగమంతుల స్వామి C. పెద్దగొల్లగట్టు జాతర III. మల్లికార్జున స్వామి D. కొమురవెల్లి జాతర IV. వెంకటేశ్వర స్వామి V. రామలింగేశ్వర స్వామి సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
- క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటి పాపలు. B. కాటి పాపలు నల్లని రంగు గల పొడువైన “అంగవస్త్రమును” ధరిస్తారు. C. భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్ధములను వీరు తీసుకువెళ్ళేవారు. D. మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శించేవారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
- కింద ఇవ్వబడిన భౌగోళిక సూచన (GI) ట్యాగ్‌లను వాటి సంబంధిత ప్రదేశాలతో జతపరచండి : GI ట్యాగ్ ప్రదేశం A. సిల్వర్ ఫిలిగ్రీ 1. వరంగల్ B. స్క్రోల్ పెయింటింగ్ 2. పోచంపల్లి C. ఇక్కత్ 3. నిర్మల్ D. దుర్రీలు 4. కరీంనగర్ 5. చేరియాల్ సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం రెండు ప్రకటనలూ సరైనవి.
Per the final key, both statements are correct.