PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

క్రింది వ్యాఖ్యలను పరిగణించండి : A. వ్యక్తి యొక్క అంతిమ సంస్కారములతో సంబంధం కలిగిన ప్రత్యేక సమూహం కాటి పాపలు. B. కాటి పాపలు నల్లని రంగు గల పొడువైన “అంగవస్త్రమును” ధరిస్తారు. C. భిక్షాటన సంచిలో బియ్యం మరియు ఇతర తిను పదార్ధములను వీరు తీసుకువెళ్ళేవారు. D. మహంకాళి దేవతను ఆవాహన చేసి వీరు మాయాజాలాన్ని ప్రదర్శించేవారు. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?

Consider the following statements : A. Kati Papalu are an exclusive group who are connected with the final rites of a corpse. B. Kati Papalu wear a long “angarakha” made out of black cloth. C. They carry a begging bag containing rice and other food items. D. They do magical tricks and invoke Goddess Mahankali. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 2
టాపిక్:
తెలంగాణ

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

ఫైనల్ కీ A, D: కాటి పాపలు శ్మశానంలో అంత్యక్రియలతో సంబంధం ఉన్నవారు, మహంకాళిని కొలుస్తూ మాయాజాల విద్యలు చేస్తారు.

The final key gives A and D: Kati Papalu are linked to last rites at the burial ground, and they perform magic tricks invoking Mahankali.