PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

వరంగల్ కోటకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. A. గణపతి దేవుడు వరంగల్‌లో రాతి-కోటను నిర్మించెను. B. రుద్రమ్మదేవి మట్టి కోటను నిర్మించెను. C. కోట లోపల నాలుగు హంస తోరణాలను నలుపు అగ్గిరాయి (బసాల్ట్) తో నిర్మించారు. D. ప్రతి తోరణంలో రెండు స్తంభాలు మరియు సింహఫు కండలీకరణాలు (బ్రాకెట్లు) కలవు. పైన పేర్కోన్న ప్రకటనలలో ఏవి సరైనవి ?

Consider the following statements with regard to Warangal Fort. A. Ganapatideva built the rock-fort at Warangal. B. Rudrammadevi built mud fort. C. Inside the fort, four hamsa toranas were constructed with black basalt. D. Each torana (gateway) contains double pillars and lion brackets. Which of the above statements are correct ?

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · తెలంగాణ చరిత్ర: రాజవంశాలు, పోరాటాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

రాతి కోటను గణపతిదేవుడు, మట్టి కోటను రుద్రమదేవి నిర్మించారు; ప్రతి తోరణంలో జంట స్తంభాలు, బ్రాకెట్లు ఉన్నాయి. నాలుగు ద్వారాలు కీర్తి తోరణాలు, హంస తోరణాలు కావు; కాబట్టి C తప్పు. జవాబు: A, B, D.

Ganapatideva built the stone fort and Rudramadevi the mud fort; each torana has double pillars with brackets. The four gateways are the Kirti Toranas, not 'hamsa toranas', so C is wrong. Answer: A, B and D.