సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
క్రింది వాటిలో, ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టం, 2002 యొక్క లక్షణాలు A) కొత్తగా బోరు బావి తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి B) వర్షపు నీరు వృథా కాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం C) పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వృథా జలాలను శుద్ధిచేసే ప్లాంట్లు కలిగి ఉండాలి D) సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద మొత్తంలో చేపట్టాలి సరైన సమాధానాన్ని ఎంచుకోండి
Among the following, the features of Andhra Pradesh Water, Land and Trees Protection Act, 2002 are A) Permission from Mandal Revenue Officer is essential to dig a new well B) Steps shall be taken to prevent wastage of rain water C) Industrial units should have wastage water treatment plants D) Social Forestry is to be taken up on large scale Choose the correct Answer
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- తెలంగాణ TET & DSC (SGT)
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కేంద్ర ప్రభుత్వం యొక్క సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఈ పథకాన్ని 2…
- ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ ఈ సంవత్సరంలో ఆమోదించబడింది
- NREGA లోని షెడ్యూల్ II, సెక్షన్ 6 ప్రకారం లబ్ధిదారులలో కనీసం మూడింట ఒక వంతు తప్పనిసరిగా వీరు ఉండాలి.
- __________ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి 2004 లో NCEUS ఏర్పాటు చేయబడింది.
- ప్రొఫెసర్. యం. యూనస్ మరియు గ్రామీణ బ్యాంకుకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది తెలంగాణ TET & DSC (SGT) కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కేంద్ర ప్రభుత్వం యొక్క సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఈ పథకాన్ని 2014 – 15 లో ప్రవేశపెట్టారు. B. ఈ పథకం యొక్క మొదటి దశలో సుమారు 10·74 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. C. ఈ పథకం యొక్క రెండవ దశలో సుమారుగా 12·47 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. D. మోడల్ విలేజ్ పథకం క్రింద సుమారు 3 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. క్రింది వాటిలో నుండి సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ ఈ సంవత్సరంలో ఆమోదించబడింది
- NREGA లోని షెడ్యూల్ II, సెక్షన్ 6 ప్రకారం లబ్ధిదారులలో కనీసం మూడింట ఒక వంతు తప్పనిసరిగా వీరు ఉండాలి.
- __________ ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి 2004 లో NCEUS ఏర్పాటు చేయబడింది.
- ప్రొఫెసర్. యం. యూనస్ మరియు గ్రామీణ బ్యాంకుకు నోబెల్ శాంతి బహుమతి లభించిన సంవత్సరం
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
WALTA 2002 నాలుగింటినీ కవర్ చేస్తుంది: బావి అనుమతి, వర్షపు నీటి సంరక్షణ, పారిశ్రామిక వ్యర్థ జలాల శుద్ధి, చెట్ల పెంపకం.
WALTA 2002 covers all four: well permits, rainwater harvesting, treatment of industrial waste water, and tree planting.