PrajaPrep
ఆర్థికం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

కేంద్ర ప్రభుత్వం యొక్క సాయిల్ హెల్త్ కార్డు పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఈ పథకాన్ని 2014 – 15 లో ప్రవేశపెట్టారు. B. ఈ పథకం యొక్క మొదటి దశలో సుమారు 10·74 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. C. ఈ పథకం యొక్క రెండవ దశలో సుమారుగా 12·47 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. D. మోడల్ విలేజ్ పథకం క్రింద సుమారు 3 కోట్ల కార్డులు రైతులకు జారీ చేయబడ్డాయి. క్రింది వాటిలో నుండి సరియైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

Which of the following statements related to Soil Health Card Scheme of the Central Government are true ? A. This scheme was introduced in the year 2014 – 15. B. In Cycle-I of this scheme, around 10·74 crore cards have been issued to farmers. C. In Cycle-II of this scheme, around 12·47 crore cards have been issued to farmers. D. Under Model Village Programme, around 3 crore cards have been issued to farmers. Choose the correct answer from the following :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 1
టాపిక్:
ఆర్థికం · గ్రామీణాభివృద్ధి

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

అధికారిక కీ ప్రకారం A, B మాత్రమే. పథకం 2014–15 లో (ఫిబ్రవరి 2015) మొదలైంది. మొదటి దశలో సుమారు 10.74 కోట్ల కార్డులు ఇచ్చారు. రెండవ దశ, మోడల్ విలేజ్ కోసం ఇచ్చిన సంఖ్యలు అధికారిక లెక్కలతో సరిపోలవు.

As per the official key, A and B only. The scheme began in 2014–15 (launched February 2015), and about 10.74 crore cards were issued in Cycle-I. The figures given for Cycle-II and the Model Village Programme do not match the official numbers.