సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ భూసంస్కరణల (వ్యవసాయ కమతాలపై గరిష్ఠ పరిమితి) చట్టం 1973 కు సంబంధించి క్రింది వాటిని పరిగణింపుము : ప్రతిపాదన A : ఈ చట్టం 1974 లో భారత రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందటం జరిగింది. కారణం R : ఈ చట్టం ప్రకారం, లంక భూములకు సంబంధించి ప్రామాణిక కమతం గరిష్ఠ పరిమాణాన్ని 27 ఎకరాలుగా నిర్ణయించటం జరిగింది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Consider the following regarding Telangana Land Reforms (Ceiling on Agricultural Holdings) Act, 1973 : Assertion A : This Act received the assent of President of India in 1974. Reason R : According to this Act, the maximum extent of standard holding was fixed at 27 acres for Lanka lands. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · తెలంగాణ ఆర్థికం
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారతదేశ ప్రణాళికా సంఘం తన 12 వ పంచవర్ష ప్రణాళికా పత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ మరియు ఖమ్మం జిల్లాల…
- తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ -2022 లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం, క్రింది జనాభా వయస్సు సమూహాలను, 2011…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలో పని చేసే కార్మికులకు/జనాభాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు…
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభా పరిమాణం సుమారుగా :
- నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకంకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · తెలంగాణ ఆర్థికం లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారతదేశ ప్రణాళికా సంఘం తన 12 వ పంచవర్ష ప్రణాళికా పత్రంలో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ మరియు ఖమ్మం జిల్లాలను ఏమని వర్గీకరించింది ?
- తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ -2022 లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం, క్రింది జనాభా వయస్సు సమూహాలను, 2011 లో తెలంగాణలో ప్రతి వయస్సు సమూహం యొక్క జనాభా పరిమాణం ఆధారంగా, ఆరోహణ క్రమంలో అమర్చుము : A. 5 - 9 సంవత్సరాలు B. 10 - 14 సంవత్సరాలు C. 15 - 19 సంవత్సరాలు D. 20 - 24 సంవత్సరాలు సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణలో పని చేసే కార్మికులకు/జనాభాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. తెలంగాణ మొత్తం జనాభాలో పని చేసే జనాభా 50% కంటే తక్కువగా ఉంది. B. తెలంగాణ మొత్తం జనాభాలో వ్యవసాయ కార్మికులు సుమారు 21% గా ఉన్నారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- 2011 జనాభా లెక్కల ప్రకారం, తెలంగాణ జనాభా పరిమాణం సుమారుగా :
- నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకంకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏది సరైనది కాదు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ఈ చట్టానికి 1 జనవరి 1973 న రాష్ట్రపతి ఆమోదం లభించింది, 1974 లో కాదు, కాబట్టి A తప్పు. లంక భూములకు ప్రామాణిక కమతం 27 ఎకరాలు, కాబట్టి R సరైనది.
The Act received the President's assent on 1 January 1973, not in 1974, so A is false. It fixed 27 acres as the standard holding for lanka lands, so R is true.