సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల కార్యకలాపాలకు సంబంధించిన ఈ క్రింది జతలను పరిగణించండి : A. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన : ఇది స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. B. ద్వితీయ (Dwiteya) : ప్రతినెల రెండవ పక్షంలో నిర్దిష్ట అంశాలపై స్వయం సహాయక బృందాలు చర్చించే మీటింగ్‌లను ఇది సూచిస్తుంది. సరైన జత/జతలను ఎంపిక చేయుము :
Consider the following pairs in relation to Self Help Group activities in Telangana State : A. Aajeevika Grameen Express Yojana : It facilitates the beneficiaries of SHGs to exhibit and sell their products in the markets. B. Dwiteya : It refers to a meeting of SHGs on the second fortnight of every month to facilitate discussion on specific themes. Choose the correct pair(s) :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది ప్రవచనాలను చదవండి: a) స్థూల సాగు విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘పంటల సాంద్ర…
- భారతదేశంలో గ్రామీణాభివృద్ధి విధానాలు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి.
- ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి ఎజెండా 2030 ఈ సూత్రంపై ఆధారపడింది.
- "దీన్ దయాళ్ ఉపాధ్యాయి గ్రామీణ కౌశల్య యోజన"ఎందులో భాగం అవుతుంది ?
- క్రింది వాటిలో, ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టం, 2002 యొక్క లక్షణాలు A) కొత్తగా బోరు బావి తవ్…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది ప్రవచనాలను చదవండి: a) స్థూల సాగు విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘పంటల సాంద్రత’ అంటారు. b) స్థూల సాగునీటి విస్తీర్ణానికి, నికర సాగునీటి విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘సాగునీటి నిష్పత్తి’ అంటారు. c) ఒక హెక్టారు భూమిలో కిలోగ్రాముల్లో వచ్చే పంట ఉత్పత్తిని ‘పంట ఉత్పాదకత’ అంటారు. పై ప్రవచనాల్లో సరైనవి ఏవి?
- భారతదేశంలో గ్రామీణాభివృద్ధి విధానాలు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి.
- ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి ఎజెండా 2030 ఈ సూత్రంపై ఆధారపడింది.
- "దీన్ దయాళ్ ఉపాధ్యాయి గ్రామీణ కౌశల్య యోజన"ఎందులో భాగం అవుతుంది ?
- క్రింది వాటిలో, ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల రక్షణ చట్టం, 2002 యొక్క లక్షణాలు A) కొత్తగా బోరు బావి తవ్వాలంటే మండల రెవెన్యూ అధికారి అనుమతి తప్పనిసరి B) వర్షపు నీరు వృథా కాకుండా పరిరక్షణకు చర్యలు తీసుకోవడం C) పారిశ్రామిక సంస్థలు తప్పనిసరిగా వృథా జలాలను శుద్ధిచేసే ప్లాంట్లు కలిగి ఉండాలి D) సామాజిక అడవుల పెంపకాన్ని పెద్ద మొత్తంలో చేపట్టాలి సరైన సమాధానాన్ని ఎంచుకోండి
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
B మాత్రమే. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన స్వయం సహాయక బృంద సభ్యుల ద్వారా గ్రామీణ రవాణా సేవలు నడుపుతుంది; అది మార్కెటింగ్ పథకం కాదు, కాబట్టి A తప్పు.
B only. Aajeevika Grameen Express Yojana runs rural transport services through SHG members; it is not a marketing scheme, so A is wrong.