సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
2004 లో జరిగిన లోకసభ ఎన్నికలలో పోటీకి నిలబడిన అభ్యర్థులను వారి నియోజకవర్గం తో జతపరచుము: అభ్యర్థి లోకసభ నియోజకవర్గం A. ఆలె నరేంద్ర I. హనుమకొండ B. బి. వినోద్ కుమార్ II. ఆదిలాబాద్ C. రవీంద్ర నాయక్ III. కరీంనగర్ D. మధుసూధన్ రెడ్డి IV. మెదక్ V. వరంగల్ సరైన సమాధానం ఎంచుకొనుము :
Match the Contestant with the Constituency they represented in 2004 Lok Sabha elections : Contestant Lok Sabha Constituency A. Ale Narendra I. Hanamkonda B. B. Vinod Kumar II. Adilabad C. Ravindra Naik III. Karimnagar D. Madhusudhan Reddy IV. Medak V. Warangal Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- క్రింది వారిలో “నూరేండ్ల నా ఊరు” పాటను రాసినవారెవరు ?
- 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ తేదీన ఏర్పడింది?
- 2005 లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల, యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యు.పి.ఎ.…
- జులై, 1996 నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి, ఈ క్రింది వ్య…
- ‘తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టి.ఆర్.ఎస్. అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుక…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- క్రింది వారిలో “నూరేండ్ల నా ఊరు” పాటను రాసినవారెవరు ?
- 2009లో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ తేదీన ఏర్పడింది?
- 2005 లో తెలంగాణ అంశంపై వివిధ రాజకీయ పార్టీల, యు.పి.ఎ. భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను స్వీకరించడానికి యు.పి.ఎ. ప్రభుత్వం ఒక ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఆ కమిటీలో సభ్యులు ఎవరు ?
- జులై, 1996 నుండి రాష్ట్ర ఆర్థిక వనరులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి, ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి: A. కిలో బియ్యం రెండు రూపాయిల సబ్సిడి విధానాన్ని మూడు రూపాయిల యాభై పైసలకు పెంచింది. B. ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం కోటా పరిమితిని తగ్గించింది. పై వ్యాఖ్యలలో ఏది / ఏవి సరైనది/వి?
- ‘తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో టి.ఆర్.ఎస్. అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం. దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి’ అని పార్లమెంటులో అన్న నాయకుల పేరేమిటి ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
A-IV, B-I, C-V, D-II. 2004 లో టీఆర్ఎస్ మెదక్ (ఆలె నరేంద్ర), హనుమకొండ (బి. వినోద్ కుమార్), వరంగల్ (డి. రవీంద్ర నాయక్), ఆదిలాబాద్ (మధుసూదన్ రెడ్డి) గెలిచింది; కరీంనగర్‌లో కేసీఆర్ గెలిచారు.
A-IV, B-I, C-V, D-II. In 2004 TRS won Medak (Ale Narendra), Hanamkonda (B. Vinod Kumar), Warangal (D. Ravindra Naik) and Adilabad (Madhusudhan Reddy); KCR himself won Karimnagar.