PrajaPrep
తెలంగాణ

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఈ క్రింది ప్రకటనలను పరిగణించుము. A. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. B. తెలంగాణ తల్లి భావాన్ని మొట్ట మొదట దాశరధి రంగాచార్యులు ప్రతిపాదించెను. C. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడింది. D. తెలుగు తల్లిని గూర్చిన మనోభావములు మొదటి ప్రపంచ తెలుగు సమావేశములో వ్యాప్తి చేసిరి. సరైన ప్రకటనలను ఎంచుకొనుము.

Consider the following statements : A. The symbol of Telangana Talli was introduced in the second phase of Telangana Movement. B. Telangana Talli concept was first introduced by Dasaradhi Rangacharyulu. C. In 2001, Telangana Talli was declared as a state symbol. D. The sentiments of Telugu Talli were propagated in the First World Telugu Conference. Choose the correct statements :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
తెలంగాణ · ఉద్యమం 1991–2014

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

తుది కీ ప్రకారం A, D సరైనవి: తెలంగాణ తల్లి చిహ్నం ఉద్యమ రెండో దశలో వచ్చింది; తెలుగు తల్లి భావనను మొదటి ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రచారం చేశారు. B, C సరైనవి కావు.

Per the final key, A and D are correct: the Telangana Talli symbol came up in the second phase of the movement, while Telugu Talli had been promoted at the First World Telugu Conference. B and C are not correct.