సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఏడుగురు విద్యార్థులు A, B, C, D, E, F మరియు G లు ఫౌండేషన్ మరియు కోర్ కోర్సులనే రెండు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలలో వారు చూపిన ప్రతిభ ఆధారంగా వారికి ర్యాంకులు కేటాయించబడ్డాయి. ఫౌండేషన్ కోర్సులో D మొదటి ర్యాంకు పొందగా కోర్ కోర్సులో అతనిది చిట్టచివరి ర్యాంకు. రెండు కోర్సులలోను G ఒకే ర్యాంకు సాధించడమే కాక కోర్ కోర్సులో D పొందిన ర్యాంకు కన్న ఒక ర్యాంకు ఎక్కువ పొందాడు. కోర్‌లో B మధ్య ర్యాంకు పొందాడు మరియు ఫౌండేషన్ కోర్సులో అతని ర్యాంకు D ర్యాంకు కన్న ఒకటి తక్కువ. ఫౌండేషన్‌లో మధ్య ర్యాంకు C పొందగా అతని ర్యాంకు కోర్ కోర్సులో G కన్న ఒకటి ఎక్కువ. ఫౌండేషన్ కోర్సులో A యొక్క ర్యాంకు, B, C ల ర్యాంకుల మధ్య ఉంది మరియు కోర్ కోర్సులో అతని ర్యాంకు B కన్న ఒకటి ఎక్కువ. ఫౌండేషన్‌లో E యొక్క ర్యాంకు G కన్న ఒకటి తక్కువ మరియు కోర్ కోర్సులో F మొదటి ర్యాంకు పొందాడు. రెండు కోర్సులలో కలిపి సగటు ర్యాంకు 4 ఎవరు సాధించారు ?
Seven students A, B, C, D, E, F and G have appeared for two examinations in Foundation and Core courses. Based on their performance in the examinations, they were given ranks. D ranked first in the Foundation course and was last in the Core course. G had the same ranking in both courses and was just above D in Core course. B is in the middle in Core and just below D in the Foundation course. C is in the middle in the Foundation and just above G in the Core course. A is in between B and C in the Foundation and just above B in the Core course. E is just below G in the Foundation and F ranked first in the Core course. Whose average rank for both the courses together is equal to 4 ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- రీజనింగ్ · ర్యాంకింగ్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- రజనీష్ అనే వ్యక్తి రాజేష్, రామన్ ల కన్నా పెద్దవాడు. రమేష్, రాజేష్ కంటే పెద్దవాడు కానీ, రజనీష్ కంటే చిన్నవాడు,…
- ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. X అనే బాలుడు ఎడమవైపు నుంచి ఇరవైరెండవ స్థానంలో Y అనే…
- క్రింది ఐదు పదాల యొక్క నిఘంటు క్రమమేది ? A. IDENTIFY B. IDENTICAL C. IDEA D. IDENTITY E. IDENTIFICATION క్రిం…
- క్రింద ఇచ్చిన అన్ని సంఖ్యలలోని అన్ని అంకెలను ఆరోహణా క్రమంలో అమర్చి కొత్త సంఖ్యలను తయారు చేసారు. ఆ తయారు చేసిన…
- ఆరుగురు విద్యార్థులు A, B, C, D, E మరియు F ఒక పరీక్షలో సాధించిన మార్కుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. B మరి…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · ర్యాంకింగ్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- రజనీష్ అనే వ్యక్తి రాజేష్, రామన్ ల కన్నా పెద్దవాడు. రమేష్, రాజేష్ కంటే పెద్దవాడు కానీ, రజనీష్ కంటే చిన్నవాడు, రామన్, రాజేష్ కంటే పెద్దవాడు. అందరిలో అతి పెద్దవాడు ఎవరు ?
- ఒక వరుసలో ఉత్తరం వైపు చూస్తూ n మంది బాలురు కూర్చున్నారు. X అనే బాలుడు ఎడమవైపు నుంచి ఇరవైరెండవ స్థానంలో Y అనే బాలుడు కుడి నుంచి ముప్పైమూడవ స్థానంలో ఉన్నారు. Z అనే బాలుడు X కు కుడివైపున మూడవ స్థానంలోనూ Y కి ఎడమవైపున ఆరవ స్థానంలోనూ ఉన్నారు. అపుడు n =
- క్రింది ఐదు పదాల యొక్క నిఘంటు క్రమమేది ? A. IDENTIFY B. IDENTICAL C. IDEA D. IDENTITY E. IDENTIFICATION క్రింది వాటిలో సరిఅయిన దానిని ఎన్నుకోండి.
- క్రింద ఇచ్చిన అన్ని సంఖ్యలలోని అన్ని అంకెలను ఆరోహణా క్రమంలో అమర్చి కొత్త సంఖ్యలను తయారు చేసారు. ఆ తయారు చేసిన సంఖ్యల్లో గరిష్ఠ సంఖ్య ఏ పాత సంఖ్య నుండి తయారుచేయబడింది ? 42968, 45229, 78929, 82969, 91219, 98762
- ఆరుగురు విద్యార్థులు A, B, C, D, E మరియు F ఒక పరీక్షలో సాధించిన మార్కుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. B మరియు C లు A కన్నా అధికంగానూ, D మరియు E ల కన్నా A కు అధికంగానూ మార్కులు వచ్చెను. B కన్నా C కి తక్కువగా మార్కులు వచ్చెను. D మరియు E ల కన్నా F అధికంగా మార్కులు పొందలేకపోయాడు మరియు F కన్నా E కి తక్కువగా మార్కులు లభించలేదు. మొత్తం మీద మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి ఎవరు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
కోర్: F 1, E 2, A 3, B 4, C 5, G 6, D 7. ఫౌండేషన్: D 1, B 2, A 3, C 4, F 5, G 6, E 7 (G కి 6 అలాగే, E దాని కింద). సగటు: D = (1 + 7) / 2 = 4; C = 4.5, E = 4.5, F = 3.
Core: F 1, E 2, A 3, B 4, C 5, G 6, D 7. Foundation: D 1, B 2, A 3, C 4, F 5, G 6, E 7 (G keeps 6, E is just below it). Averages: D = (1 + 7) / 2 = 4; C = 4.5, E = 4.5, F = 3.