PrajaPrep
రీజనింగ్

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

ఆరుగురు విద్యార్థులు A, B, C, D, E మరియు F ఒక పరీక్షలో సాధించిన మార్కుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. B మరియు C లు A కన్నా అధికంగానూ, D మరియు E ల కన్నా A కు అధికంగానూ మార్కులు వచ్చెను. B కన్నా C కి తక్కువగా మార్కులు వచ్చెను. D మరియు E ల కన్నా F అధికంగా మార్కులు పొందలేకపోయాడు మరియు F కన్నా E కి తక్కువగా మార్కులు లభించలేదు. మొత్తం మీద మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి ఎవరు ?

The details of marks scored in an exam by six students A, B, C, D, E and F are as follows. B and C scored more than A, A scored more than D and E, C scored less than B, F scored not more than D and E, while E scored not less than F. Who stands at the rank three ?

ఈ ప్రశ్న గురించి

టాపిక్:
రీజనింగ్ · ర్యాంకింగ్

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది రీజనింగ్ · ర్యాంకింగ్ లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

B > C > A > D, E ≥ F. కాబట్టి B మొదటి, C రెండో, A మూడో ర్యాంకు.

B > C > A > D, E ≥ F. So B is first, C second and A third.