సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
డెవలప్‌మెంట్ మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ (DMEO) లక్షాలు ఏవి ? A. డేటా ఇన్ఫార్మెటిక్స్ సంబంధించిన కేంద్రీకృత డిపాజిటరీని అభివృద్ధి చేయడం B. డేటా ఆధారిత విధాన రూపకల్పనను ప్రారంభించడం C. పనితీరు కొలమానాల కఠినమైన ట్రాకింగ్‌ను సంస్థాగతీకరిండం D. ప్రధాన స్రవంతి కఠినమైన ఫలితాల పర్యవేక్షణ, మూల్యాంకనానికి వ్యవస్థాపిత పూర్తి పరిసర సామర్థ్యాలను బలోపేతం చేయడం సరైన సమాధానాన్ని ఎంచుకొనుము :
What are the objectives of the Development Monitoring and Evaluation Office (DMEO) ? A. Develop centralised depository of data informatics B. Enable data-driven policy making C. Institutionalising rigorous tracking of performance metrics D. Strengthening the whole ecosystem to mainstream rigorous outcome monitoring and evaluation Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 1
- టాపిక్:
- ఆర్థికం · ప్రణాళిక, సంస్కరణలు
- మాక్ టెస్ట్ రాయండి: TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫ్రీ మాక్ టెస్ట్ (తెలుగు)
- ఈ టాపిక్ చదవండి: సిలబస్ మ్యాప్
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారతదేశంలోని ఆర్థిక సంఘాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య, నికర పన…
- నీతీ ఆయోగ్ సంస్థాగత ఫ్రేమ్ వర్క్నకు సంబంధించి, ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడ లేదు ?
- భారతదేశంలో ప్రణాళికా సంఘం యొక్క క్రింది ఉపఛైర్మన్లను కాలక్రమానుసారం అమర్చుము : A. మాంటిక్ సింగ్ అహ్లువాలియ B…
- 2025 మార్చి 31 నాటికి, క్రింది వాటిలో ఏవి కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నియమాల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఋణం…
- ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు ?
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 1 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ప్రణాళిక, సంస్కరణలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారతదేశంలోని ఆర్థిక సంఘాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య, నికర పన్ను రాబడిని పంపిణీ చేయటానికి సంబంధించి సిఫారస్లు చేయటానికి గాను భారత రాజ్యాంగంలోని అధికరణం 280(1) ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. B. 15 వ ఆర్థిక సంఘం 2020-21 నుండి 2025-26 వరకు అనగా ఆరు సంవత్సరాల కాలానికి సిఫారస్లు చేయటం జరిగింది. C. 16 వ ఆర్థిక సంఘం సిఫారస్లు 2026 ఏప్రిల్ 1 వ తేదీ నుండి మొదలై వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించి ఉంటాయి. D. 16 వ ఆర్థిక సంఘం తన నివేదికను 2024 అక్టోబర్ 31 నాటికి అందించాలి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- నీతీ ఆయోగ్ సంస్థాగత ఫ్రేమ్ వర్క్నకు సంబంధించి, ఈ కింది వాటిలో ఏది సరిగా జతపరచబడ లేదు ?
- భారతదేశంలో ప్రణాళికా సంఘం యొక్క క్రింది ఉపఛైర్మన్లను కాలక్రమానుసారం అమర్చుము : A. మాంటిక్ సింగ్ అహ్లువాలియ B. యస్.బి. చవాన్ C. కె.సి. పంత్ D. ప్రణబ్ ముఖర్జీ సరైన క్రమాన్కి ఎంపిక చేయుము :
- 2025 మార్చి 31 నాటికి, క్రింది వాటిలో ఏవి కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ నియమాల ప్రకారం సాధారణ ప్రభుత్వ ఋణం మరియు కేంద్ర ప్రభుత్వ ఋణం యొక్క పరిమితులు స్థూల దేశీయోత్పత్తిలో, వరుసగా :
- ఏ పంచవర్ష ప్రణాళికలో భారీ పరిశ్రమలను ప్రారంభించారు ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
అధికారిక కీ ప్రకారం B, C, D మాత్రమే. నీతి ఆయోగ్ కు అనుబంధంగా ఉన్న DMEO డేటా ఆధారిత విధానాలు, పనితీరు కొలమానాల ట్రాకింగ్, పర్యవేక్షణ–మూల్యాంకన వ్యవస్థ బలోపేతంపై పని చేస్తుంది.
As per the official key, B, C and D only. DMEO, attached to NITI Aayog, works on data-driven policy, tracking of performance metrics and building the monitoring and evaluation ecosystem.