PrajaPrep
ఆర్థికం

సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.

భారతదేశంలోని ఆర్థిక సంఘాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య, నికర పన్ను రాబడిని పంపిణీ చేయటానికి సంబంధించి సిఫారస్‌లు చేయటానికి గాను భారత రాజ్యాంగంలోని అధికరణం 280(1) ప్రకారం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. B. 15 వ ఆర్థిక సంఘం 2020-21 నుండి 2025-26 వరకు అనగా ఆరు సంవత్సరాల కాలానికి సిఫారస్‌లు చేయటం జరిగింది. C. 16 వ ఆర్థిక సంఘం సిఫారస్‌లు 2026 ఏప్రిల్ 1 వ తేదీ నుండి మొదలై వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించి ఉంటాయి. D. 16 వ ఆర్థిక సంఘం తన నివేదికను 2024 అక్టోబర్ 31 నాటికి అందించాలి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :

Which of the following statements about the Finance Commissions of India are correct ? A. As per the Article 280(1) of the Constitution of India, Finance Commission is constituted to make recommendations on the distribution of net proceeds of taxes between the union and the states. B. The 15th Finance Commission made its recommendations for a six-year period from 2020-21 to 2025-26. C. The 16th Finance Commission’s recommendations would cover the period of five years commencing April 1, 2026. D. The 16th Finance Commission shall make its report available by 31st October 2024. Choose the correct answer :

ఈ ప్రశ్న గురించి

పరీక్ష:
TGPSC గ్రూప్ 3
టాపిక్:
ఆర్థికం · ప్రణాళిక, సంస్కరణలు

ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు

ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి

ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ప్రణాళిక, సంస్కరణలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.

సంబంధిత ప్రశ్నలు

జవాబు, వివరణ

ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.

A, B, C సరైనవి. 16వ ఆర్థిక సంఘం నివేదిక గడువు 31 అక్టోబర్ 2025, 2024 కాదు.

A, B and C are correct. The 16th Finance Commission was asked to report by 31 October 2025, not 2024.