సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి : A. 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీని నియమించింది. B. ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది. C. బి.పి.ఎల్. జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి వుండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది. D. బి.పి.ఎల్. జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ‘ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాల’ ను ఆటోమేటిక్‌గా చేర్చుకోవాలి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
Examine the following statements about Dr. N.C. Saxena Committee : A. The Ministry of Rural Development, Government of India constituted Dr. Saxena Committee on October 2, 2008. B. The committee submitted its report on August 21, 2009 C. For automatic exclusion of rural households from the BPL list, the committee recommended indicators such as ownership of motorised vehicles, ownership of mechanised farm equipment etc. D. For automatic inclusion of rural households into the BPL list, its recommendations include single woman headed households. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- _______ భూ సేకరణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల ఏర్పాటు కోసం భూమిని సేకరించవ…
- స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి, పరపతి, సాంకేతికత, మౌళ…
- భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది ?
- తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల కార్యకలాపాలకు సంబంధించిన ఈ క్రింది జతలను పరిగణించండి : A. ఆజీవిక గ్రామీ…
- కింది ప్రవచనాలను చదవండి: a) స్థూల సాగు విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘పంటల సాంద్ర…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- _______ భూ సేకరణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల ఏర్పాటు కోసం భూమిని సేకరించవచ్చు.
- స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి, పరపతి, సాంకేతికత, మౌళిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటుపడే పథకం క్రింది వాటిలో ఏది ?
- భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది ?
- తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాల కార్యకలాపాలకు సంబంధించిన ఈ క్రింది జతలను పరిగణించండి : A. ఆజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన : ఇది స్వయం సహాయక బృందాల లబ్ధిదారులకు తమ ఉత్పత్తులను ప్రదర్శించడానికి, విక్రయించడానికి వీలు కల్పిస్తుంది. B. ద్వితీయ (Dwiteya) : ప్రతినెల రెండవ పక్షంలో నిర్దిష్ట అంశాలపై స్వయం సహాయక బృందాలు చర్చించే మీటింగ్‌లను ఇది సూచిస్తుంది. సరైన జత/జతలను ఎంపిక చేయుము :
- కింది ప్రవచనాలను చదవండి: a) స్థూల సాగు విస్తీర్ణానికి, నికర సాగు విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘పంటల సాంద్రత’ అంటారు. b) స్థూల సాగునీటి విస్తీర్ణానికి, నికర సాగునీటి విస్తీర్ణానికి ఉన్న నిష్పత్తిని ‘సాగునీటి నిష్పత్తి’ అంటారు. c) ఒక హెక్టారు భూమిలో కిలోగ్రాముల్లో వచ్చే పంట ఉత్పత్తిని ‘పంట ఉత్పాదకత’ అంటారు. పై ప్రవచనాల్లో సరైనవి ఏవి?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
బీపీఎల్ గణనపై సక్సేనా కమిటీ 2008 ఆగస్టులో ఏర్పడింది, అక్టోబర్ 2 న కాదు. కాబట్టి A తప్పు. ఇది 2009 ఆగస్టు 21 న నివేదిక ఇచ్చి, ఆటోమేటిక్ మినహాయింపు (వాహనాలు, యంత్రాలు), ఆటోమేటిక్ చేరిక (ఒంటరి మహిళ నడిపే గృహాలు వంటివి) సూచించింది. జవాబు B, C, D మాత్రమే.
The Saxena Committee on the BPL census was set up in August 2008, not on 2 October 2008, so A is wrong. It reported on 21 August 2009 and proposed automatic exclusion (vehicles, farm machinery) and automatic inclusion (such as single-woman-headed households). So B, C and D only.