సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించుము : A. విభజన తర్వాత, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రెండు రాష్ట్రములకు ఉమ్మడి గవర్నరుగా 10 సంవత్సరముల పాటు ఉంటారు. B. విభజనానంతరము రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 22, తెలంగాణ రాష్ట్రమునకు 17 సీట్లు కేటాయించబడతాయి. C. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి లో 50 మంది సభ్యులు తెలంగాణ శాసన మండలి లో 40 సభ్యులుంటారు. D. హైదరాబాద్ లోని హైకోర్టు కొంత కాలం వరకు రెండు రాష్ట్రాల హైకోర్టు గా పని చేస్తుంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనవి?
Consider the following statements : A. After bifurcation, the Governor of the existing State of Andhra Pradesh shall be the common Governor for both the States for a period of 10 years. B. After bifurcation, Andhra Pradesh will have 22 seats and Telangana will have 17 seats in the Rajya Sabha. C. Andhra Pradesh Legislative Council will have a maximum of 50 members and Telangana Legislative Council will have 40 members. D. The High Court at Hyderabad shall be the common High Court for both the States for a period of time. Which of the above statements are correct ?
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 2
- టాపిక్:
- తెలంగాణ · ఉద్యమం 1991–2014
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- జూన్ , 2001 వ సంవత్సరం లో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమీషన్ ను గుర్తించండి
- కింది వాటిలో ఏది సరైనది కాదు ?
- ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది ?
- తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్‌తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ?
- ఈ క్రింది ప్రకటనలను పరిగణించుము. A. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. B. తెలం…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 2 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది తెలంగాణ · ఉద్యమం 1991–2014 లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- జూన్ , 2001 వ సంవత్సరం లో తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన కమీషన్ ను గుర్తించండి
- కింది వాటిలో ఏది సరైనది కాదు ?
- ‘ఒక ఓటు - రెండు రాష్ట్రాలు’ అని తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది ?
- తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా కేసీఆర్‌తో కలిసి పనిచేసిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ?
- ఈ క్రింది ప్రకటనలను పరిగణించుము. A. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. B. తెలంగాణ తల్లి భావాన్ని మొట్ట మొదట దాశరధి రంగాచార్యులు ప్రతిపాదించెను. C. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించబడింది. D. తెలుగు తల్లిని గూర్చిన మనోభావములు మొదటి ప్రపంచ తెలుగు సమావేశములో వ్యాప్తి చేసిరి. సరైన ప్రకటనలను ఎంచుకొనుము.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
C, D. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ఉంటారు, స్థిరంగా పదేళ్లు కాదు; రాజ్యసభ సీట్లు ఏపీకి 11, తెలంగాణకు 7.
C and D. Under the AP Reorganisation Act 2014 the common Governor serves for a period the President decides, not a fixed ten years, and the Rajya Sabha split is 11 for Andhra Pradesh and 7 for Telangana.