సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారతదేశంలోని ఈ క్రింది వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులను వాటి సంబంధిత విప్లవాలతో జతపరచండి. వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులు విప్లవాలు A. వరి మరియు గోధుమ 1. నీలి విప్లవం B. నూనె గింజలు 2. హరిత విప్లవం C. ఆక్వాకల్చర్ మరియు చేపల పెంపకం 3. స్వర్ణ విప్లవం 4. పసుపు పచ్చ విప్లవం సరైన జవాబును ఎంపిక చేయండి :
Match the following agriculture and allied sectors’ produce with their respective revolutions in India. Agriculture and Allied Sectors’ Products Revolutions A. Rice and wheat 1. Blue revolution B. Oil seeds 2. Green revolution C. Aquaculture and fisheries 3. Golden revolution 4. Yellow revolution Choose the correct answer.
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- కింది ప్రవచనాలను చదవండి: a) 2013-14 రికార్డుల ప్రకారం భారత్‌లో అత్యధికంగా నూనెగింజలు పండించిన రాష్ట్రం మధ్యప్…
- MGNREGA కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన…
- డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి : A. 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద…
- _______ భూ సేకరణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల ఏర్పాటు కోసం భూమిని సేకరించవ…
- స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి, పరపతి, సాంకేతికత, మౌళ…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- కింది ప్రవచనాలను చదవండి: a) 2013-14 రికార్డుల ప్రకారం భారత్‌లో అత్యధికంగా నూనెగింజలు పండించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. b) 2013-14 రికార్డుల ప్రకారం అత్యధికంగా వేరుశనగ పండించిన రాష్ట్రం తమిళనాడు. c) 2013-14 రికార్డుల ప్రకారం అత్యధికంగా చెరకు పండించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పై ప్రవచనాల్లో సరైనవి ఏవి?
- MGNREGA కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. B. వ్యక్తిగత లబ్ధిదారుల కోసం పక్కా గృహాలు, రోడ్లు, కాలువలు మొదలైనటువంటి వ్యక్తిగత, మన్నికైన ఆస్తులను సృష్టించడం దీని లక్ష్యం. C. ఈ పథకం కింద శ్రమ సాంద్రత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. సరైన జవాబును ఎంచుకొనుము :
- డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీపై కింది వివరణలను పరిశీలించండి : A. 2008 అక్టోబరు 2న భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ డాక్టర్ ఎన్.సి. సక్సేనా కమిటీని నియమించింది. B. ఆ కమిటీ తన రిపోర్టును 2009 ఆగస్టు 21న సమర్పించింది. C. బి.పి.ఎల్. జాబితా నుండి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా మినహాయించడానికి మోటారు వాహనాలు యాంత్రిక వ్యవసాయ సామాగ్రి కలిగి వుండటాన్ని ఒక ప్రామాణికంగా ఈ కమిటీ సూచించింది. D. బి.పి.ఎల్. జాబితాలోకి గ్రామీణ గృహాలను ఆటోమేటిక్‌గా చేర్చుకోవడానికి కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి ఏమిటంటే ‘ఒంటరి మహిళలు నేతృత్వం వహించే గృహాల’ ను ఆటోమేటిక్‌గా చేర్చుకోవాలి. సరియైన జవాబును ఎంపిక చేయండి :
- _______ భూ సేకరణ చట్టం ప్రకారం భారత ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం మరియు కంపెనీల ఏర్పాటు కోసం భూమిని సేకరించవచ్చు.
- స్వయం ఉపాధికై పేదలను స్వయం సహాయక బృందాలుగా సమీకరించి అన్ని అంశాలలో వారికి శిక్షణ ఇచ్చి, పరపతి, సాంకేతికత, మౌళిక సదుపాయాలు, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించి వారి సమగ్ర అభివృద్ధికి పాటుపడే పథకం క్రింది వాటిలో ఏది ?
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వరి, గోధుమ హరిత విప్లవం. నూనె గింజలు పసుపు విప్లవం. చేపలు నీలి విప్లవం. జవాబు A-2, B-4, C-1.
Rice and wheat: Green Revolution. Oilseeds: Yellow Revolution. Fisheries: Blue Revolution. So A-2, B-4, C-1.