సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారతదేశ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి కింది వ్యాఖ్యలలో ఏవి/ఏది సరైనవి/ది ? A. 2021-22 లో ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద పాల ఉత్పత్తిదారు. B. భారతదేశంలో 16 వ పశు గణాంకాలు (livestock census) 2020 లో నిర్వహించారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
Which of the following statements about Indian agriculture and allied sectors are/is correct ? A. India was the largest producer of milk in 2021-22 in the world. B. In India, 16th livestock census were conducted in 2020. Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · గ్రామీణాభివృద్ధి
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారతదేశంలో వ్యవసాయక ధరలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ప్రభుత్వం, 1970 కు ముందు వ్యవసాయక…
- ఆంధ్రప్రదేశ్‌లో, ల్యాండ్ సీలింగ్ చట్టం ఇప్పటి నుండి అమలులోకి వచ్చింది
- భారతదేశంలోని ఈ క్రింది వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులను వాటి సంబంధిత విప్లవాలతో జతపరచండి. వ్యవసాయ మరియు అ…
- కింది ప్రవచనాలను చదవండి: a) 2013-14 రికార్డుల ప్రకారం భారత్‌లో అత్యధికంగా నూనెగింజలు పండించిన రాష్ట్రం మధ్యప్…
- MGNREGA కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · గ్రామీణాభివృద్ధి లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారతదేశంలో వ్యవసాయక ధరలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. ప్రభుత్వం, 1970 కు ముందు వ్యవసాయక ధరల కమీషన్‌ను (APC) ఏర్పాటు చేసింది. B. రైతు సంఘాల (farming community ) ప్రతినిధులు, వ్యవసాయక వ్యయాలు మరియు ధరల కమీషన్లో (CACP) అనధికారిక సభ్యులుగా ఉంటారు. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- ఆంధ్రప్రదేశ్‌లో, ల్యాండ్ సీలింగ్ చట్టం ఇప్పటి నుండి అమలులోకి వచ్చింది
- భారతదేశంలోని ఈ క్రింది వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులను వాటి సంబంధిత విప్లవాలతో జతపరచండి. వ్యవసాయ మరియు అనుబంధ రంగ ఉత్పత్తులు విప్లవాలు A. వరి మరియు గోధుమ 1. నీలి విప్లవం B. నూనె గింజలు 2. హరిత విప్లవం C. ఆక్వాకల్చర్ మరియు చేపల పెంపకం 3. స్వర్ణ విప్లవం 4. పసుపు పచ్చ విప్లవం సరైన జవాబును ఎంపిక చేయండి :
- కింది ప్రవచనాలను చదవండి: a) 2013-14 రికార్డుల ప్రకారం భారత్‌లో అత్యధికంగా నూనెగింజలు పండించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. b) 2013-14 రికార్డుల ప్రకారం అత్యధికంగా వేరుశనగ పండించిన రాష్ట్రం తమిళనాడు. c) 2013-14 రికార్డుల ప్రకారం అత్యధికంగా చెరకు పండించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పై ప్రవచనాల్లో సరైనవి ఏవి?
- MGNREGA కి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు ? A. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల ఉపాధి హామీ వేతనాన్ని అందించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో జీవనోపాధి భద్రతను పెంపొందించడం దీని లక్ష్యం. B. వ్యక్తిగత లబ్ధిదారుల కోసం పక్కా గృహాలు, రోడ్లు, కాలువలు మొదలైనటువంటి వ్యక్తిగత, మన్నికైన ఆస్తులను సృష్టించడం దీని లక్ష్యం. C. ఈ పథకం కింద శ్రమ సాంద్రత పనులకు ప్రాధాన్యత ఇస్తారు. సరైన జవాబును ఎంచుకొనుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
ప్రపంచంలో అత్యధిక పాల ఉత్పత్తిదారు భారత్. 2019 లో జరిగిన పశుగణన 20వది, 16వది కాదు. A మాత్రమే.
India is the world's largest milk producer. The livestock census held in 2019 was the 20th, not the 16th. A only.