సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
జాతీయాదాయ విశ్లేషణలో భాగంగా, వైయక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు కింది వాటిలో ఏవి ? A. ప్రత్యక్ష పన్నులు B. పరోక్ష పన్నులు C. తరుగుదల D. బదిలీ చెల్లింపులు E. ఎగుమతులు, దిగుమతులు F. మధ్యంతర వస్తువులు సరియైన జవాబును ఎంపిక చేయండి :
As part of the national income analysis, personal income includes : A. Direct taxes B. Indirect taxes C. Depreciation D. Transfer payments E. Exports and imports F. Intermediary goods Choose the correct answer :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- గ్రూప్ 4 పరీక్ష
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. బుట్టల అల్లిక మ…
- కింది ప్రవచనాలను చదవండి: (a) GNP లెక్కించేటప్పుడు విదేశాల్లో నివసించే దేశ పౌరుల ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోరు.…
- భారతదేశ జాతీయాదాయ అంచనాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంల…
- ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది ?
- చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం.
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది గ్రూప్ 4 పరీక్ష కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- భారతదేశంలో కుటీర మరియు చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. బుట్టల అల్లిక మరియు కుండల తయారీ కుటీర పరిశ్రమలకు ఉదాహరణలు. B. కుటీర పరిశ్రమలతో పోల్చినప్పుడు, చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువ మూలధన సాంద్రితను కలిగి ఉంటాయి. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
- కింది ప్రవచనాలను చదవండి: (a) GNP లెక్కించేటప్పుడు విదేశాల్లో నివసించే దేశ పౌరుల ఆదాయాన్ని లెక్కలోకి తీసుకోరు. (b) ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసిన జాతీయ ఆదాయ విలువను ‘వాస్తవ జాతీయ ఆదాయం’ అంటారు. (c) ఆదాయపు పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు చెల్లించాక వ్యక్తుల చేతిలో మిగిలే ఆదాయాన్ని ‘వాస్తవ ఆదాయం’ అంటారు. పై ప్రవచనాల్లో తప్పు ఏవి?
- భారతదేశ జాతీయాదాయ అంచనాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జాతీయాదాయ అంచనాలను కేంద్ర గణాంక సంస్థ (CSO) రూపొందించింది. B. 2016 లో భారత ప్రభుత్వం కేంద్ర గణాంక కార్యాలయాన్ని మరియు నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయాన్ని కలిపి వేసింది. C. గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సరైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయుము :
- ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది ?
- చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం.
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
వ్యక్తిగత ఆదాయం అంటే ప్రత్యక్ష పన్నులు చెల్లించక ముందు కుటుంబాలకు అందే ఆదాయం. అందువల్ల దానిలో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పింఛన్ల వంటి బదిలీ చెల్లింపులు కలుస్తాయి. పరోక్ష పన్నులు, తరుగుదల, ఎగుమతులు-దిగుమతులు, మధ్యంతర వస్తువులు ఉండవు. జవాబు A, D మాత్రమే.
Personal income is income received by households before personal (direct) taxes, so it still contains direct taxes and adds transfer payments such as pensions. Indirect taxes, depreciation, trade and intermediate goods are not part of it. So A and D only.