సరైన జవాబు మరియు వివరణ చూడటానికి క్రింది ఆప్షన్‌పై నొక్కండి.
భారతదేశ జాతీయాదాయ అంచనాకు సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము : A. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జాతీయాదాయ అంచనాలను కేంద్ర గణాంక సంస్థ (CSO) రూపొందించింది. B. 2016 లో భారత ప్రభుత్వం కేంద్ర గణాంక కార్యాలయాన్ని మరియు నేషనల్ శాంపుల్ సర్వే కార్యాలయాన్ని కలిపి వేసింది. C. గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ గణాంక కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సరైన వ్యాఖ్య(ల)ను ఎంపిక చేయుము :
Consider the following statements with regard to the national income estimates in India : A. The first official estimates of national income in independent India were prepared by the Central Statistical Organisation (CSO). B. The Government of India merged the Central Statistical Office and National Sample Survey Office (NSSO) in 2016. C. The National Statistical Office (NSO) was established under the Ministry of Statistics and Programme Implementation (MoSPI). Choose the correct statement/s :
ఈ ప్రశ్న గురించి
- పరీక్ష:
- TGPSC గ్రూప్ 3
- టాపిక్:
- ఆర్థికం · ఆర్థిక సూత్రాలు
ఇదే టాపిక్‌పై మరిన్ని ప్రశ్నలు
- ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది ?
- చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం.
- ఆర్థికాభివృద్ధి జరగడానికి ఈ కింది వాటిలో ఏది అవసరం లేదు ?
- భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విదేశీ వాణిజ్య విధానం అ…
- భారతదేశంలో సేవా రంగానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. రవాణా మరియు ఆతిథ్య సేవలు సేవా రంగంలో…
ఈ ప్రాక్టీస్ ప్రశ్న గురించి
ఇది TGPSC గ్రూప్ 3 కోసం ఉచిత PrajaPrep ప్రాక్టీస్ ప్రశ్న. ఇది ఆర్థికం · ఆర్థిక సూత్రాలు లోంది. పైన ఒక ఆప్షన్ నొక్కితే ఒప్పో తప్పో తెలుస్తుంది, తర్వాత చిన్న వివరణ కనిపిస్తుంది. ఈ పేజీ తెలంగాణ, ఆల్ ఇండియా ప్రభుత్వ పరీక్షలకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌లో సిద్ధమయ్యే వారికి. PrajaPrep అధికారిక బోర్డు యాప్ కాదు, ఈ ప్రశ్న అధికారిక నోటిఫికేషన్ లేదా ప్రశ్నపత్రానికి ప్రత్యామ్నాయం కాదు. ప్రయత్నించాక, ఉచితంగా సైన్ ఇన్ అయి యాప్‌లో రోజువారీ ప్రాక్టీస్, పాఠాలు, మాక్‌లు కొనసాగించవచ్చు. అదే టాపిక్‌లోని సంబంధిత ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి, ఈ అధ్యాయం నుంచే ప్రాక్టీస్ కొనసాగించేందుకు.
సంబంధిత ప్రశ్నలు
- ఏ రకమైన నిరుద్యోగాల్లో శ్రామికుని ఉపాంత ఉత్పాదకత సున్నా అవుతుంది ?
- చక్కెర ఎగుమతుల్లో ప్రపంచ అగ్రగామి దేశం.
- ఆర్థికాభివృద్ధి జరగడానికి ఈ కింది వాటిలో ఏది అవసరం లేదు ?
- భారత ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానానికి సంబంధించి ఈ కింది వ్యాఖ్యలను పరిగణించండి : A. విదేశీ వాణిజ్య విధానం అనేది భారత దేశంలో వస్తువుల దిగుమతి, ఎగుమతికి సంబంధించిన విషయాలలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏర్పాటు చేసిన మార్గదార్శకాలు, సూచనల సమూహం. B. భారత ప్రభుత్వ విత్త మంత్రిత్వశాఖ ప్రతి ఐదు సంవత్సరాలకు ఎగుమతి, దిగుమతి విధానాన్ని ప్రకటిస్తుంది. పై వ్యాఖ్యలలో ఏవి సరైనది/వి ?
- భారతదేశంలో సేవా రంగానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏది/ఏవి ఒప్పు ? A. రవాణా మరియు ఆతిథ్య సేవలు సేవా రంగంలో ఒక ఉపభాగం. B. 2015 లో భారత ప్రభుత్వం ‘భారతదేశం నుండి సేవల ఎగుమతుల పథకం’ అనే దానిని ప్రవేశపెట్టింది. సరైన సమాధానాన్ని ఎంపిక చేయుము :
జవాబు, వివరణ
ప్రశ్న ప్రయత్నించాక చూసుకోవాలంటే, చిన్న వివరణ ఇక్కడ ఉంది.
తుది కీ ప్రకారం A, C సరైనవి. సీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌ఎస్‌ఓ లను ఎన్‌ఎస్‌ఓ గా విలీనం చేసింది 2019 లో, 2016 లో కాదు, కాబట్టి B తప్పు.
Per the final key, A and C are correct. B is wrong because the CSO and NSSO were merged into the NSO in 2019, not 2016.